"రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
'''రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్''' (ఆంగ్లం: Rashtriya Swayamsevak Sangh) ను సంక్షిప్తంగా '''ఆర్.యస్.యస్.''' అంటారు. [[భారత దేశం]]లో ఇది ఒక [[హిందూ మతము|హిందూ]] జాతీయ వాద సంస్థ. డా.[[కేశవ్ బలీరాం హెడ్గేవార్]] ఈ సంస్థను [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]]లో [[1925]]లో విజయదశమి నాడు మొదలు పెట్టారు.
==విశేషాలు==
భారత దేశపు ఆధ్యాత్మిక, నైతిక సంప్రదాయాలను పరిరక్షించడం ఈ సంస్థ ఆశయం.<ref name="CJaff">Christophe Jaffrelot, The Hindu nationalist Movement in India, Columbia University Press, 1998</ref> ఆర్. యస్.యస్. హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా భావిstuune undiభాvistudi.<ref>[http://www.hinduonnet.com/2004/04/14/stories/2004041404631300.htm Q & A: Ram Madhav] [[The Hindu]] - April 14, 2004</ref> భారతజాతిని మరియు భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి వారిని సేవించటం, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించటం తమ ఆశయంగా ఈ సంస్థ ఉద్ఘాటించింది.
 
ఆర్.యస్.యస్. వాదులు గేరువా పతాకం (కాషాయ జండా) ను తమ పరమ గురువుగా భావిస్తారు. ఈ సంస్థ యొక్క సర్వోన్నతమైన నాయకుడిని [[సర్ సంఘ్ చాలక్]]గా వ్యవహరిస్తారు. [[1948]]లో [[మహాత్మా గాంధీ]] హత్యానంతరం, [[1975]] [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] సమయంలో మరియు [[1992]] [[బాబ్రీ మసీదు]] విధ్వసానంతరం ఈ సంస్థ మీద నిషేధం విధించి మరలా తొలగించడం జరిగింది. ఆర్.యస్.యస్. మొదటినుంచి ఒక వివాదాస్పద సంస్థగానే కొనసాగింది. హిందూ ముస్లిం కొట్లాటలలో హిందువులకు ఆత్మరక్షణ కల్పించటం, ముస్లిం వర్గాల దాడులను తిప్పి కొట్టటం ఈ సంస్థ కార్యకలాపాలలో ఒకటి. కొందరు విమర్శకులు దీనినొక ఫాసిస్టు సంస్థగా అభివర్ణిస్తారు.
 
ఈ సంస్థ అనేకానేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఏవైనా విపత్తులు సంభవించినపుడు పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొని నిరుపమానమైన సేవలందిస్తుంది.
<Gallerygallery>
File:राष्ट्रीय स्वयंसेवक संघ building Nagpur Maharashtra main entrance.JPG
File:Lion icons at राष्ट्रीय स्वयंसेवक संघ Nagpur Maharashtra.JPG
File:राष्ट्रीय स्वयंसेवक संघ main office where first meeting took place.JPG
File:Nagpure stature.JPG
</Gallerygallery>
 
==ఆర్.ఎస్.ఎస్. అధినేతలుగా పనిచేసివారు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2711192" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ