మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:

మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. <ref>{{Cite web |title=Microsoft Indic Language Input Tool |url=https://www.microsoft.com/en-in/bhashaindia/downloads.aspx|archiveurl=https://web.archive.org/web/20181105110851/https://www.microsoft.com/en-in/bhashaindia/downloads.aspx|archivedate=2018-11-05|}}</ref>

[[దస్త్రం:Microsoft Telugu Indic Input 3 - transliteration.png|right|300px|మైక్రోసాఫ్ట్ తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి, ఆంగ్ల అక్షరాలు టైపు చేసి ఖాళీ నొక్కితే అధిక పోలిక పదము ప్రవేశపెట్టబడుతుంది]]
==చరిత్ర==
==చరిత్ర==
ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది.<ref>{{Cite web |title=Microsoft Indic Language Input Tool (old) |url=http://www.bhashaindia.com/ilit/|archiveurl=https://web.archive.org/web/20161122150735/http://www.bhashaindia.com/ilit/|archivedate=2016-11-22|deadurl=yes}}</ref> ఇది మైక్రోసాఫ్ట్ సైట్లలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో '''బుక్ మార్క్ లెట్''' ద్వారా వాడుకోవచ్చు.

13:50, 4 సెప్టెంబరు 2019 నాటి కూర్పు

మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. [1]

మైక్రోసాఫ్ట్ తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి, ఆంగ్ల అక్షరాలు టైపు చేసి ఖాళీ నొక్కితే అధిక పోలిక పదము ప్రవేశపెట్టబడుతుంది
మైక్రోసాఫ్ట్ తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి, ఆంగ్ల అక్షరాలు టైపు చేసి ఖాళీ నొక్కితే అధిక పోలిక పదము ప్రవేశపెట్టబడుతుంది

చరిత్ర

ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది.[2] ఇది మైక్రోసాఫ్ట్ సైట్లలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో బుక్ మార్క్ లెట్ ద్వారా వాడుకోవచ్చు.

ఇటీవలి విడుదల

జూన్ 17, 2019 న మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లో తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి భాగమైంది. [3] ఇది పాత విండోస్ వాడుకరులకు కూడా ఇండిక్ ఇన్పుట్ 3 పేరుతో లభిస్తుంది. [4]

ఇవీ చూడండి

వనరులు

  1. "Microsoft Indic Language Input Tool". Archived from the original on 2018-11-05. {{cite web}}: Cite has empty unknown parameter: |1= (help)
  2. "Microsoft Indic Language Input Tool (old)". Archived from the original on 2016-11-22. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  3. "Microsoft adds smart Phonetic Indic keyboards in 10 Indian languages for Windows 10". Archived from the original on 2019-09-04. Retrieved 2019-09-04.
  4. https://web.archive.org/web/20190904132310/https://www.techprevue.com/microsoft-indic-input-3/. {{cite web}}: Check |archiveurl= value (help); Missing or empty |title= (help)