వాడుకరి చర్చ:అరుణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎Community Insights Survey: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
పంక్తి 62: పంక్తి 62:


([[వాడుకరి:అరుణ|అరుణ]] ([[వాడుకరి చర్చ:అరుణ|చర్చ]]) 19:21, 9 ఆగస్టు 2019 (UTC))
([[వాడుకరి:అరుణ|అరుణ]] ([[వాడుకరి చర్చ:అరుణ|చర్చ]]) 19:21, 9 ఆగస్టు 2019 (UTC))

== Community Insights Survey ==

<div class="plainlinks mw-content-ltr" lang="en" dir="ltr">

'''Share your experience in this survey'''

Hi {{PAGENAME}},

The Wikimedia Foundation is asking for your feedback in a survey about your experience with {{SITENAME}} and Wikimedia. The purpose of this survey is to learn how well the Foundation is supporting your work on wiki and how we can change or improve things in the future. The opinions you share will directly affect the current and future work of the Wikimedia Foundation.

Please take 15 to 25 minutes to '''[https://wikimedia.qualtrics.com/jfe/form/SV_0pSrrkJAKVRXPpj?Target=CI2019List(asiawps,act3) give your feedback through this survey]'''. It is available in various languages.

This survey is hosted by a third-party and [https://foundation.wikimedia.org/wiki/Community_Insights_2019_Survey_Privacy_Statement governed by this privacy statement] (in English).

Find [[m:Community Insights/Frequent questions|more information about this project]]. [mailto:surveys@wikimedia.org Email us] if you have any questions, or if you don't want to receive future messages about taking this survey.

Sincerely,
</div> [[User:RMaung (WMF)|RMaung (WMF)]] 14:22, 6 సెప్టెంబరు 2019 (UTC)
<!-- Message sent by User:RMaung (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=CI2019List(asia_wps,act3)&oldid=19352603 -->

14:22, 6 సెప్టెంబరు 2019 నాటి కూర్పు

అరుణ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

అరుణ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Gokulellanki (చర్చ) 06:09, 6 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
ఏకవచన ప్రయోగం

విజ్ఞాన సర్వస్వంలో ఏకవచన ప్రయోగం అమర్యాద కాదు. మీరు వ్రాసే వ్యాసాలలో ఏకవచనాన్నే వాడవచ్చు. వివరాలకు వికీపీడియా:ఏకవచన ప్రయోగం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల 02:51, 5 మే 2019 Gokulellanki (చర్చ) 06:09, 6 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాల్లో ఫోటోలు-కాపీహక్కులు

@అరుణ: గారూ, నమస్తే. మీతో చర్చ:2018 లో విడుదలై 50 రోజులు ఆడిన సినిమాలు చర్చా పేజీలో ప్రారంభించిన చర్చను ఇక్కడ కొనసాగిస్తున్నాను. "సినిమా పేజీ కి ఫోటో ఎలా అప్ లోడ్ చెయ్యాలో చెప్పగలరు" అని కదా అడిగారు. తెలుగు వికీపీడియాలో ఫోటోలు ఎలా ఎక్కించాలో తెలసుకోవడానికి ముందు ఇక్కడ కాపీహక్కుల సంగతులు కొంత తెలియాలి.

  • వికీపీడియా కాపీహక్కులు:
    • వికీపీడియాలో ఉన్న ఫోటోలు, సమాచారం వంటివి సాధారణంగా "వాడుకోవడానికి ఎవరినీ ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేని" కాపీహక్కుల లైసెన్సుల్లో ఉండాలి.
    • ఉదాహరణకు వచ్చే శుక్రవారం విడుదలయ్యే సినిమాల సంగతి తీసుకోండి. వాటి పోస్టర్లన్నిటికీ కాపీహక్కులు ఉంటాయి. వాటిని వాడుకోవలంటే చట్టపరంగా ముందుగా నిర్మాతని అనుమతి తీసుకోవాలి. అలాంటి లైసెన్సు ఉన్నవాటిని మనం నేరుగా వికీపీడియాలోకి ఎక్కించలేం.
    • అదే విజయా వారి మిస్సమ్మ పోస్టరు తీసుకున్నారనుకోండి. సినిమా విడుదలై 60 ఏళ్ళు కావడం చేత దాని కాపీహక్కులు చెల్లిపోయాయి. అంటే ఇప్పుడు కాపీహక్కులు ఎవరికీ ఉండవన్నమాట. అలానే సంస్థలో పనిచేసిన ఉద్యోగి వేసిన పోస్టరు కాబట్టి మొదట భారతదేశంలో పబ్లిషై 60 ఏళ్ళు కావడంతో భారత కాపీహక్కుల చట్టం ప్రకారం దాని కాపీహక్కులూ చెల్లిపోయాయి. కాబట్టి హాయిగా అనుమతి అక్కరలేకుండా వాడొచ్చు.
  • ఐతే కొత్త సినిమా పోస్టరులు వికీపీడియాలో ఎలా పెడుతున్నారు?
    • అని మీరంటే - దానికొక మార్గం ఉందంటాను. ఫెయిర్ యూజ్ లేక సముచిత వినియోగం అని ఓ క్లాజు ఉంది. దాని ప్రకారం ఓ సినిమా పేజీలో పోస్టరు ఇటీవలే వచ్చిన సినిమాదైనా, పోస్టరు రిజల్యూషన్ బాగా తగ్గించి ఎక్కించవచ్చు.
  • ఎలా ఎక్కించాలి?
  1. మీకు వికీపీడియా పేజీలో ఎడమచేతి వైపున వరుసగా వివిధ లింకులతో కాలమ్ కనిపిస్తోంది కదా, దానిలో పరికరాల పెట్టె అన్న విభాగంలో దస్త్రపు ఎక్కింపు అని ఉంటుంది. దానిపై నొక్కండి.
  2. "ఎక్కింపు ఫారం మొదలుపెట్టడానికి ఇక్కడ నొక్కండి" అని ఓ బటన్ వస్తుంది దానిపై నొక్కండి.
  3. అప్పుడు వచ్చిన ఫారంలో browse అన్నదానిపై నొక్కి మీరు అప్పటికే రిజల్యూషన్ తగ్గించి పెట్టుకున్న పోస్టరు ఎక్కించండి.
  4. అలానే సరైన పేరు (ఉదాహరణకు: attarintiki_daredi_poster.jpg) పెట్టండి.
  5. మీ ఫైలు గురించి కింద "దయచేసి ఈ ఫైల్ లోని విషయానికి క్లుప్త వివరణఇవ్వండి." అన్నదగ్గర సరైన వివరణ ఇవ్వండి (ఉదాహరణకు: అత్తారింటికి దారేది సినిమా పోస్టరు).
  6. "అంకం 3: మూలము మరియు నకలుహక్కుల సమాచారం ఇవ్వండి" అన్నదగ్గర నేను పైన చెప్పిన వివరాలు మనసులో ఉంచుకుని సరైన ఎంపిక చేయండి.
    1. అంటే మీరు ఎక్కించే పోస్టరు 60 ఏళ్ళ మునుపు కాక ఇటీవల వచ్చిన భారతీయ సినిమా అనుకోండి. "ఇది నకలుహక్కులగల ఉచితంకాని కృతి, కాని ఇది సముచిత వినియోగానికి సరిపోతుందని నేను భావిస్తాను." అన్నది ఎంపిక చేసుకోండి.
      1. ఆపైన ఓపెన్ అయ్యేవాటిలో "ఈ ఫైల్ వాడబడే వ్యాసం: " అన్న ఆప్షన్ దగ్గర ఆ సినిమాకి వికీపీడియాలో పేరేమి ఉందో అది పెట్టండి (ఉదాహరణకు అత్తారింటికి దారేది, మాయాబజార్ (2006 సినిమా), ఇలాగ)
    2. "ఉచితం కాని వాడుక హేతువులు" అన్న దగ్గర "ఇది కృతి యొక్క అధికారిక ముఖచిత్రం." అన్నది ఎంచుకోండి.
    3. "క్రిందనివ్వబడిన ఎంపికలలో ఏది ఈ అంశాన్ని బాగా వివరిస్తుంది?" అని ఓపెన్ అవుతుంది. అక్కడ సినిమా పోస్టరు అన్నది ఎంపిక చేసుకుని, కృతికర్తగా నిర్మాత పేరు, ముద్రితమైన తేదీగా సినిమా విడుదల సంవత్సరం, మూలం:లో మీరు ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే దాని లంకె ఇవ్వండి.
    4. "అందువలన, ఈ ఫైల్ వాడుక ఎందుకని కనీసఅవసరాలకు మాత్రమే అని వివరించండి.. " అన్నదానిలో కాస్త వివరణ ఇవ్వండి.

అలా చేస్తే ఫోటో సరైన లైసెన్సుతో చక్కగా ఎక్కుతుంది. ముందు ఇలా ఎక్కించడం నేర్చుకుంటే దాన్ని పేజీలో వాడడం తేలికే. ఈ వివరణను కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫికల్టు అన్నట్టు చెప్పివుంటే క్షమించండి. :-) --పవన్ సంతోష్ (చర్చ) 13:36, 17 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Savyasachi

Dear అరుణ! Can you make an article in Telugu about movie Savyasachi 2018 and find poster? Thank you! —-178.71.212.192 10:39, 26 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

Hello, and welcome to Wikipedia. This is a notice that the page you created was tagged as a test page under section G2 of the criteria for speedy deletion and has been or soon may be deleted. Please use the sandbox for any other tests you want to do. Take a look at the welcome page if you would like to learn more about contributing to our encyclopedia.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 16:42, 7 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సంవత్సరం లో జరిగిన సంఘటన "ఆర్టికల్ 370 తొలగింపు" .ఈ వ్యాసం తొలగించాలి అనుకుంటే నాకు అభ్యంతరం లేదు.ఈ వ్యాసం వికీపీడియా లో ఉండటానికి అర్హత వుందో లేదు నాకు తెలియదు ..ఆర్టికల్ కు ఇప్పుడు లింక్స్ ఆడ్ చేసాను .ఈవ్యాసం ముఖ్యమైనది కాదు అని భావిస్తే తసేయండి

(అరుణ (చర్చ) 19:21, 9 ఆగస్టు 2019 (UTC))[ప్రత్యుత్తరం]

Community Insights Survey

RMaung (WMF) 14:22, 6 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]