Coordinates: 30°38′N 72°52′E / 30.633°N 72.867°E / 30.633; 72.867

హరప్పా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
క్రీ.పూ. 3300 సం.లో ఈ నగరంలో ప్రజలు నివాసాలేర్పరచుకున్నట్టు, మరియు 23,500 ప్రజలు నివసించేవారనీ తెలుస్తోంది. ఆకాలంలో ఇంత జనాభాగల నగరం చరిత్ర<nowiki/>లోనే లేదు, నివసించేవారని తెలుస్తున్నది. హరప్పా సభ్యత నేటి [[పాకిస్తాన్]] కు ఆవలివరకూ వ్యాపించియున్ననూ, సింధ్ మరియు పంజాబ్ కేంద్రముగా కలిగివున్నది.<ref>[[Arthur Llewellyn Basham|Basham, A. L.]] 1968. [http://www.jstor.org/view/0030851x/dm991959/99p1005f/0 Review] of [[A Short History of Pakistan]] by [[Ahmad Hasan Dani|A. H. Dani]] (with an introduction by [[Ishtiaq Hussain Qureshi|I. H. Qureshi]]). [[Karachi]]: [[University of Karachi|University of Karachi Press]]. 1967 ''Pacific Affairs'' 41(4) : 641-643.</ref>
క్రీ.పూ. 3300 సం.లో ఈ నగరంలో ప్రజలు నివాసాలేర్పరచుకున్నట్టు, మరియు 23,500 ప్రజలు నివసించేవారనీ తెలుస్తోంది. ఆకాలంలో ఇంత జనాభాగల నగరం చరిత్ర<nowiki/>లోనే లేదు, నివసించేవారని తెలుస్తున్నది. హరప్పా సభ్యత నేటి [[పాకిస్తాన్]] కు ఆవలివరకూ వ్యాపించియున్ననూ, సింధ్ మరియు పంజాబ్ కేంద్రముగా కలిగివున్నది.<ref>[[Arthur Llewellyn Basham|Basham, A. L.]] 1968. [http://www.jstor.org/view/0030851x/dm991959/99p1005f/0 Review] of [[A Short History of Pakistan]] by [[Ahmad Hasan Dani|A. H. Dani]] (with an introduction by [[Ishtiaq Hussain Qureshi|I. H. Qureshi]]). [[Karachi]]: [[University of Karachi|University of Karachi Press]]. 1967 ''Pacific Affairs'' 41(4) : 641-643.</ref>


The site of the ancient city contains the ruins of a [[Bronze Age]] [[fortification|fortified]] city, which was part of the [[Indus Valley Civilization]] centered in [[Sindh]] and the [[Punjab region|Punjab]], and then the [[Cemetery H culture]].<ref>{{cite journal|last1=Basham|first1=A. L.|last2=Dani|first2=D. H.|authorlink1=Arthur Llewellyn Basham|title=(Review of) A Short History of Pakistan: Book One: Pre-Muslim Period.|journal=Pacific Affairs|date=Winter 1968–1969|volume=41|issue=4|pages=641–643|doi=10.2307/2754608|jstor=2754608}}</ref> The city is believed to have had as many as 23,500 residents and occupied about {{convert|150|ha}} with [[clay]] brick houses at its greatest extent during the [[Periodization of the Indus Valley Civilization|Mature Harappan]] phase (2600 BC – 1900&nbsp;BC), which is considered [[List of largest cities throughout history|large]] for its time.<ref>{{cite book|last=Fagan|first=Brian|title=People of the earth: an introduction to world prehistory|year=2003|publisher=Pearson|isbn=978-0-13-111316-9|page=414}}</ref><ref name= unesco /> Per archaeological convention of naming a previously unknown civilization by its first excavated site, the Indus Valley Civilization is also called the Harappan Civilization.


The ancient city of Harappa was heavily damaged under British rule, when bricks from the ruins were used as track ballast in the construction of the [[History of rail transport in Pakistan|Lahore–Multan Railway]]. In 2005, a controversial [[amusement park]] scheme at the site was abandoned when builders unearthed many archaeological artifacts during the early stages of building work.<ref>Tahir, Zulqernain. 26 May 2005. [http://www.dawn.com/2005/05/26/nat24.htm Probe body on Harappa park], ''[[Dawn (newspaper)|Dawn]]''. Retrieved 13 January 2006. {{webarchive |url=https://web.archive.org/web/20070311094301/http://www.dawn.com/2005/05/26/nat24.htm |date=11 March 2007 }}</ref> A plea from the Pakistani archaeologist Mohit Prem Kumar to the [[Ministry of Culture (Pakistan)|Ministry of Culture]] resulted in a restoration of the site.





16:47, 6 సెప్టెంబరు 2019 నాటి కూర్పు

సింధూ లోయ లో హరప్పా నగర స్థానం, సింధూ లోయ నాగరికత విస్తీర్ణం (పచ్చ రంగులో).

హరప్పా (ఆంగ్లం :Harappa) (ఉర్దూ: ہڑپہ, హిందీ: हड़प्पा), పాకిస్తాను పంజాబుకు ఈశాన్యాన సాహివాలు పట్టణానికి నైఋతి దిశన 33 కి.మీ. దూరంలో వున్న ఒక ప్రాచీన నగరం. నవీన పట్టణం రావీ నది దగ్గరలో ఉంది. ఈ పట్టణంలో ప్రాచీన కోట ఉంది. ఇందులో సింధు లోయ నాగరికత లోని హెచి ఆకారపు నిర్మాణాలు కలిగివున్నది. ప్రస్తుత హరప్ప గ్రామం పురాతన ప్రదేశం నుండి 1 కిమీ (0.62 మైళ్ళు) కన్నా తక్కువ. ఆధునిక హరప్పాలో బ్రిటిషు రాజు కాలం నుండి లెగసీ రైల్వే స్టేషను ఉన్నప్పటికీ ఇది ఈ రోజు 15,000 మంది జనాభా కలిగిన చిన్న క్రాస్‌రోడ్సు కలిగిన పట్టణం.

క్రీ.పూ. 3300 సం.లో ఈ నగరంలో ప్రజలు నివాసాలేర్పరచుకున్నట్టు, మరియు 23,500 ప్రజలు నివసించేవారనీ తెలుస్తోంది. ఆకాలంలో ఇంత జనాభాగల నగరం చరిత్రలోనే లేదు, నివసించేవారని తెలుస్తున్నది. హరప్పా సభ్యత నేటి పాకిస్తాన్ కు ఆవలివరకూ వ్యాపించియున్ననూ, సింధ్ మరియు పంజాబ్ కేంద్రముగా కలిగివున్నది.[1]

The site of the ancient city contains the ruins of a Bronze Age fortified city, which was part of the Indus Valley Civilization centered in Sindh and the Punjab, and then the Cemetery H culture.[2] The city is believed to have had as many as 23,500 residents and occupied about 150 hectares (370 acres) with clay brick houses at its greatest extent during the Mature Harappan phase (2600 BC – 1900 BC), which is considered large for its time.[3][4] Per archaeological convention of naming a previously unknown civilization by its first excavated site, the Indus Valley Civilization is also called the Harappan Civilization.

The ancient city of Harappa was heavily damaged under British rule, when bricks from the ruins were used as track ballast in the construction of the Lahore–Multan Railway. In 2005, a controversial amusement park scheme at the site was abandoned when builders unearthed many archaeological artifacts during the early stages of building work.[5] A plea from the Pakistani archaeologist Mohit Prem Kumar to the Ministry of Culture resulted in a restoration of the site.



చరిత్ర

సింధు లోయ నాగరికత (హరప్పా నాగరికత అనికూడా పిలువబడుతుంది) చరిత్ర మెహర్‌గఢ్ నాగరికత, దాదాపు 6000 క్రీ.పూ. వరకూ వెళుతుంది. రెండు ప్రసిద్ధ నగరాలు మొహంజో దారో మరియు హరప్పా లు, పంజాబ్ మరియు సింధ్ ప్రాంతాలలో క్రీ.పూ. 2600 లో వెలసిల్లాయి.[6]నాగరికతలో వ్రాత విధానము, నగర కేంద్రాలు మరియు వైవిధ్యభరిత సామాజిక ఆర్థిక విధానాలు మున్నగునవి క్రీ.శ. 20వ శతాబ్దంలో చేపట్టబడిన పురాతత్వ త్రవ్వకాలలో కనుగొనబడినవి. ఈ త్రవ్వకాలలో "మొహంజో దారో" (అర్థం: చనిపోయిన వారి సమాధి శిథిలాలు) సింధ్ ప్రాంతంలో సుక్కుర్ వద్ద, మరియు హరప్పా, పశ్చిమ పంజాబ్ మరియు లాహోర్కు దక్షిణాన కనుగొనబడ్డాయి.[7]

హరప్పాలో కనుగొనబడిన శిథిలాలు; ఓ పెద్ద బావి మరియు స్నానఘట్టాలు.

పాద పీఠికలు

  • ప్రారంభపు రేడియో కర్బన డేటింగ్ విధానం, వెబ్ లో వ్రాయబడినది, 2725+-185 క్రీ.పూ. లేదా 3338, 3213, 3203 క్రీ.పూ. calibrated, giving a midpoint of 3251 BCE. Kenoyer, Jonathan Mark (1991) Urban process in the Indus Tradition: A preliminary report. In Harappa Excavations, 1986-1990: A multidisciplanary approach to Third Millennium urbanism, edited by Richard H. Meadow: 29-59. Monographs in World Archaeology No.3. Prehistory Press, Madison Wisconsin.
  • Periods 4 and 5 are not dated at Harappa. The termination of the Harappan tradition at Harappa falls between 1900 and 1500 BCE.
  • మొహంజో దారో is another major city of the same period, located in సింధ్ province of పాకిస్తాన్.
  • ధోలవిరా ఒక ప్రాచీన మెట్రోపాలిటన్ నగరం. The Harappans used roughly the same size bricks and weights as were used in other Indus cities, such as Mohenjo Daro and Dholavira. These cities were well planned with wide streets, public and private wells, drains, bathing platforms and reservoirs. One of its most well-known structures is the so-called Great Bath of Mohenjo Daro.

మూలాలు

  1. Basham, A. L. 1968. Review of A Short History of Pakistan by A. H. Dani (with an introduction by I. H. Qureshi). Karachi: University of Karachi Press. 1967 Pacific Affairs 41(4) : 641-643.
  2. Basham, A. L.; Dani, D. H. (Winter 1968–1969). "(Review of) A Short History of Pakistan: Book One: Pre-Muslim Period". Pacific Affairs. 41 (4): 641–643. doi:10.2307/2754608. JSTOR 2754608.
  3. Fagan, Brian (2003). People of the earth: an introduction to world prehistory. Pearson. p. 414. ISBN 978-0-13-111316-9.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; unesco అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. Tahir, Zulqernain. 26 May 2005. Probe body on Harappa park, Dawn. Retrieved 13 January 2006. Archived 11 మార్చి 2007 at the Wayback Machine
  6. Beck, Roger B. (1999). World History: Patterns of Interaction. Evanston, IL: McDougal Littell. ISBN 0-395-87274-X. {{cite book}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)CS1 maint: extra punctuation (link)
  7. Kenoyer, J.M., 1997, Trade and Technology of the Indus Valley: New insights from Harappa Pakistan, World Archaeology, 29(2), pp. 260-280, High definition archaeology

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

]

30°38′N 72°52′E / 30.633°N 72.867°E / 30.633; 72.867

"https://te.wikipedia.org/w/index.php?title=హరప్పా&oldid=2722534" నుండి వెలికితీశారు