"హరప్పా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
లాహోరు-ముల్తాను రైల్వే నిర్మాణంలో బయటపడిన శిధిలాల నుండి ఇటుకలను ట్రాకు బ్యాలస్టుగా ఉపయోగించిన కారణంగా పురాతన నగరం హరప్ప బ్రిటిషు పాలనలో భారీగా దెబ్బతింది. 2005 లో భవన నిర్మాణ పనుల ప్రారంభ దశలో బిల్డర్లు అనేక పురావస్తు కళాఖండాలను కనుగొన్న కారణంగా ఈ స్థలంలో వివాదాస్పద అమ్యూజుమెంటు పార్కు పథకం వదిలివేయబడింది.<ref>Tahir, Zulqernain. 26 May 2005. [http://www.dawn.com/2005/05/26/nat24.htm Probe body on Harappa park], ''[[Dawn (newspaper)|Dawn]]''. Retrieved 13 January 2006. {{webarchive |url=https://web.archive.org/web/20070311094301/http://www.dawn.com/2005/05/26/nat24.htm |date=11 March 2007 }}</ref> పాకిస్తాను పురావస్తు శాస్త్రవేత్త మోహితు ప్రేం కుమారు సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చేసిన విజ్ఞప్తి ఫలితంగా ఈ స్థలం పునరుద్ధరించబడింది.
== చరిత్ర ==
[[సింధూ లోయ నాగరికత|సింధు లోయ నాగరికత]] (హరప్పా నాగరికత అనికూడా పిలువబడుతుంది) చరిత్ర [[Mehrgarh|మెహర్‌గఢ్]]మెహరుగఢు నాగరికత, దాదాపు 6000 క్రీ.పూ. వరకూ వెళుతుంది. రెండు ప్రసిద్ధ నగరాలు [[మొహంజో దారో]], మరియు హరప్పా లుహరప్పాలు, [[పంజాబ్|పంజాబు]], మరియు సింధ్సింధు ప్రాంతాలలో క్రీ.పూ. 2600 లో వెలసిల్లాయి.<ref>{{cite book | last = Beck | first = Roger B. | authorlink = | coauthors = Linda Black, Larry S. Krieger, Phillip C. Naylor, Dahia Ibo Shabaka, | title = World History: Patterns of Interaction | publisher = McDougal Littell | date = 1999 | location = Evanston, IL | pages = | url = | doi = | id = | isbn = 0-395-87274-X }}</ref> ఈ [[నాగరికత]]<nowiki/>లో [[వ్రాత]] విధానమువిధానం, నగర కేంద్రాలు మరియు, వైవిధ్యభరిత సామాజిక ఆర్థిక విధానాలు మున్నగునవి క్రీ.శ. 20వ శతాబ్దంలో చేపట్టబడిన [[పురావస్తు శాస్త్రం|పురాతత్వ]] త్రవ్వకాలలో కనుగొనబడినవి. ఈ త్రవ్వకాలలో ఇవి "మొహంజో దారో" (అర్థం: చనిపోయిన వారి సమాధి శిథిలాలు) సింధ్సింధు ప్రాంతంలో సుక్కుర్సుక్కురు వద్ద, మరియు హరప్పా, పశ్చిమ పంజాబ్ మరియుపంజాబు [[లాహోర్లాహోరు]]కు దక్షిణాన కనుగొనబడ్డాయి.<ref>[[Jonathan Mark Kenoyer|Kenoyer, J.M.]], 1997, Trade and Technology of the Indus Valley: New insights from Harappa Pakistan, World Archaeology, 29(2), pp. 260-280, High definition archaeology</ref>
 
[[దస్త్రం:WellAndBathingPlatforms-Harappa.jpg|thumb|232px|హరప్పాలో కనుగొనబడిన శిథిలాలు; ఓ పెద్ద బావి మరియు స్నానఘట్టాలు.]]
 
== పాద పీఠికలు ==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2722549" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ