64,730
edits
{{sfn|Paul J. Kosmin|2014|p=35}}{{sfn|Alain Daniélou|2003|p=108}}
క్రీస్తుపూర్వం 297 లో బిందుసార సింహాసనాన్ని అధిరోహించారని చరిత్రకారుడు ఉపీందరు సింగు అంచనా వేశారు.{{sfn|Upinder Singh|2008|p=331}} కేవలం 22 సంవత్సరాల వయస్సులో ఉన్న బిందుసారా భారతదేశం ఉత్తర, మధ్య, తూర్పు భాగాలతో పాటు ఆఫ్ఘనిస్తాను, బలూచిస్తాను భాగాలతో కూడిన పెద్ద సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. బిందుసార ఈ సామ్రాజ్యాన్ని భారతదేశం దక్షిణ భాగం కర్ణాటక వరకు విస్తరించాడు. అతను మౌర్య సామ్రాజ్యం క్రింద పదహారు రాజ్యాలను తీసుకువచ్చాడు. తద్వారా దాదాపు అన్ని భారతీయ ద్వీపకల్పాలను జయించాడు (అతను 'రెండు సముద్రాల మధ్య భూమిని - బెంగాలు బే, అరేబియా సముద్రం మధ్య ద్వీపకల్ప ప్రాంతం' ను జయించినట్లు చెబుతారు). రాజు ఇలంసెటుసెన్నీ, పాండ్యాలు, చేరాలు పాలించిన చోళులవంటి స్నేహపూర్వక తమిళ రాజ్యాలను బిందుసార జయించలేదు. ఈ దక్షిణాది రాజ్యాలు కాకుండా, కళింగ (ఆధునిక ఒడిశా) భారతదేశంలో బిందుసార సామ్రాజ్యంలో భాగం కాని ఏకైక రాజ్యలుగా ఉన్నాయి.{{sfn|Dineschandra Sircar|1971|p=167}} తరువాత అతని కుమారుడు [[అశోకుడు]], తన తండ్రి పాలనలో ఉజ్జయిని రాజప్రతినిధ్గా పనిచేశాడు. ఇది పట్టణం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.<ref>{{cite book |url=https://books.google.com/books?id=-HeJS3nE9cAC&pg=PA152 |title=The Greeks in Bactria and India |author=[[William Woodthorpe Tarn]] |publisher=Cambridge University Press |year=2010 |isbn=9781108009416 |page=152 }}</ref><ref>{{cite book |author=Mookerji Radhakumud |title=Asoka |url=https://books.google.com/books?id=uXyftdtE1ygC&pg=PA8 |year=1962 |publisher=Motilal Banarsidass |isbn=978-81-208-0582-8 |page=8 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20180510200953/https://books.google.com/books?id=uXyftdtE1ygC&pg=PA8 |archivedate=10 May 2018 |df=dmy-all }}</ref>
Bindusara's life has not been documented as well as that of his father Chandragupta or of his son Ashoka. Chanakya continued to serve as prime minister during his reign. According to the medieval Tibetan scholar Taranatha who visited India, Chanakya helped Bindusara "to destroy the nobles and kings of the sixteen kingdoms and thus to become absolute master of the territory between the eastern and western oceans."{{sfn|Alain Daniélou|2003|p=109}} During his rule, the citizens of [[Taxila]] revolted twice. The reason for the first revolt was the [[maladministration]] of [[Susima]], his eldest son. The reason for the second revolt is unknown, but Bindusara could not suppress it in his lifetime. It was crushed by Ashoka after Bindusara's death.<ref name="EB_legends">{{cite book |url=https://archive.org/stream/legendsofindianb00burn#page/20/mode/2up |title=Legends of Indian Buddhism |author=Eugène Burnouf |publisher=E. P. Dutton |location=New York |year=1911 |pages=59 }}</ref>
|