శిల్పా శిరోద్కర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
తరువాత నాగార్జున తో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః" లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు([[కొండవీటి సింహం]] అని పేరు పెట్టారు అనుకుంటా).ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో [[యన్.టి.రామారావు]].
తరువాత నాగార్జున తో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః" లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు([[కొండవీటి సింహం]] అని పేరు పెట్టారు అనుకుంటా).ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో [[యన్.టి.రామారావు]].


ఈ హీరోయిన్ చెల్లెలైన [[నమ్రత శిరోద్కర్]], మన సూపర్ స్టార్, ప్రిన్స్ [[మహేశ్]] శ్రీమతి. [[ఐశ్వర్య రాయ్ బచ్చన్]], [[సుష్మిత సేన్]] మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం , నమ్రత మిస్ ఇండియా గా గెలుపొందింది.
ఈ హీరోయిన్ చెల్లెలైన [[నమ్రత శిరోద్కర్]], మన సూపర్ స్టార్, ప్రిన్స్ [[[[మహేశ్]][[http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%B9%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D_%E2%80%8C%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81]]]] శ్రీమతి. [[ఐశ్వర్య రాయ్ బచ్చన్]], [[సుష్మిత సేన్]] మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం , నమ్రత మిస్ ఇండియా గా గెలుపొందింది.


==శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు==
==శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు==

12:27, 28 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

శిల్పా శిరోద్కర్ హిందీ సినిమా పరిశ్రమకు సంబందించిన నటి. నటుడు, నిర్మాత మోహన్ బాబు తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను తెలుగు తెరకు పరిచయం చేసాడు. తరువాత నాగార్జున తో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః" లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు(కొండవీటి సింహం అని పేరు పెట్టారు అనుకుంటా).ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో యన్.టి.రామారావు.

ఈ హీరోయిన్ చెల్లెలైన నమ్రత శిరోద్కర్, మన సూపర్ స్టార్, ప్రిన్స్ [[మహేశ్[[1]]]] శ్రీమతి. ఐశ్వర్య రాయ్ బచ్చన్, సుష్మిత సేన్ మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం , నమ్రత మిస్ ఇండియా గా గెలుపొందింది.

శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు