పి.ఆదినారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
పి.ఆదినారాయణరావు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత.
పి.ఆదినారాయణరావు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత.


వీరు [[ఆగష్టు 21]] [[1918]] సంవత్సరంలో [[విజయవాడ]]లో జన్మించారు. చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]]కు చెందిన 'పెదగురువు' అనే [[పట్రాయని సీతారామశాస్త్రి]] తండ్రి గారి వద్ద గాత్రం, హార్మోనియం వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత పుల్లయ్య దర్శకత్వం వహించిన [[గొల్లభామ]] చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు.
వీరు [[ఆగష్టు 21]] [[1918]] సంవత్సరంలో [[విజయవాడ]]లో జన్మించారు. చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]]కు చెందిన 'పెదగురువు' అనే [[పట్రాయని సీతారామశాస్త్రి]] తండ్రి గారి వద్ద గాత్రం, హార్మోనియం వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత [[సి.పుల్లయ్య]] దర్శకత్వం వహించిన [[గొల్లభామ]] చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు.


వీరు [[1991]] సంవత్సరంలో [[జనవరి 25]] న పరమపదించారు.
వీరు [[1991]] సంవత్సరంలో [[జనవరి 25]] న పరమపదించారు.

14:19, 29 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

పి.ఆదినారాయణరావు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత.

వీరు ఆగష్టు 21 1918 సంవత్సరంలో విజయవాడలో జన్మించారు. చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన 'పెదగురువు' అనే పట్రాయని సీతారామశాస్త్రి తండ్రి గారి వద్ద గాత్రం, హార్మోనియం వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన గొల్లభామ చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు.

వీరు 1991 సంవత్సరంలో జనవరి 25 న పరమపదించారు.