"నరసరావుపేట" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
=== శృంగేరి శంకరమఠం ===
ప్రకాశనగర్ వెళ్లు రోడ్డులో రైలుగేటుకు ముందు ఎడమవైపున శృంగేరి శంకరమఠం ఉంది.దీనిని శృంగేరి పీఠాధిపతి [[శ్రీ భారతీ తీర్థ మహాస్వామి|భారతీతీర్థ స్వామిమహాస్వామి]] నిర్మించారు.1989 మే 21 ఆదివారం ఉదయం శ్రీ శారదా శంకరుల మూర్తి ప్రతిష్ఠ,కుంభాభిషేక మహోత్సవం భారతీతీర్ధానందభారతీతీర్ధ స్వామిమహాస్వామి చేతులమీదుగా జరిగింది.<ref>నరసరావుపేట శంకరమఠంలో వైభవోపేతంగా ఉత్సవం,1989 మే 22 ఈనాడు దినపత్రిక 8వ పేజి</ref>.
 
=== శ్రీ నీలా వేంకటేశ్వరస్వామివారి ఆలయం ===
ఈ ఆలయం సమీప నకిరకల్లు మండలానికి చెందిన చేజర్ల గ్రామంలో ఉంది.ఇది నరసరావుపేటకు సుమారు 30 కి.మీ.దూరంలో ఉంది.ఈ ఆలయాన్ని కపోతేశ్వరాలయం అని అంటారు.ఈ ఆలయానికి ఆ పేరుతో పిలవటానికి మహా భారతం ప్రకారం ఒక కథ ఉంది. మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు ఇద్దరు సోదరులు.మేఘదాంబరుడు శిబిచక్రవర్తి అనుమతితో అతని పరివారంతో తీర్ధయాత్రలకు బయలుదేరతాడు. ఒక కొండపై అతడు  కొందరు యోగులతో కలసి తపస్సు చేస్తూ కాలం చేస్తాడు. కొండపై అతని పార్థీవ శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది.మేఘదాంబరుడు తిరిగి రానందున అన్నను వెదుకుతూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వస్తాడు. అన్నకు జరిగిన విషయం విని ఆకొండపైనే తపమాచరించి అతనూ మరణించాడు. తమ్ముళ్ళును వెతుక్కుంటూ శిబి చక్రవర్తి అక్కడికి వచ్చి రెండు లింగాలను చూసి, తన్మయం చెంది అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు. నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షీస్తారు. పరీక్షలో భాగంగా శివుడు వేటగానిగా, బ్రహ్మ విల్లు బాణంగా, విష్ణువు కపోతంగానూ ఆ ప్రాంతానికి వస్తారు.వేటగానితో తరమబడిన [[కపోతము|పావురం]] శిబి చక్రవర్తిని రక్షించవలసిందిగా [[శిబి చక్రవర్తి]] అభయమిస్తాడు. అక్కడికి వేటగాడు వచ్చి ఆపావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని శిభిచక్రవర్తిని వేడుకుంటాడు. శిబి ఇరకాటంలో పడ్డాడు. చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానిని ఒప్పించి, [[త్రాసు|త్రాసులో]] పావురాన్ని ఒక వైపు ఉంచి, తన [[శరీరం|శరీరంలో]] కొంత మాంసాన్ని రెండవవైపు ఉంచాడు. సరి తూగలేదు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకొన్నాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తల లేని శిబి చక్రవర్తి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం.దీని మీద ఇతరత్రా కథనాలు కూడా ఉన్నాయి
 
==పట్టణంలోపట్టణానికి చెందిన పేరొందిన వ్యక్తులు==
*[[శ్రీ భారతీ తీర్థ|శ్రీ భారతీ తీర్థ మహాస్వామి]], [[శృంగేరి శారదా పీఠము|(శృంగేరి శారదా పీఠం 36వ పరమాచార్యులు)]]
*[[కొండా వెంకటప్పయ్య|కొండా వెంకటప్పయ్య, (స్వాతంత్ర్య సమరయోధుడు]])
*[[అన్నాప్రగడ కామేశ్వరరావు|అన్నాప్రగడ కామేశ్వరరావు, (స్వాతంత్ర్య సమరయోధుడు]])
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2743704" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ