ఉట్నూరు కోట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37: పంక్తి 37:


== కోట చరిత్ర ==
== కోట చరిత్ర ==
గోండు రాజులు తమ స్థావరాలకోసం క్రీ.శ. 1309లో ఉట్నూరులో కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించారు.<ref name="గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధానాంశాలు |title=గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు! |url=https://www.eenadu.net/districts/mainnews/54165/KomaramBheem/19/683 |accessdate=6 October 2019 |archiveurl=http://web.archive.org/web/20191006091923/https://www.eenadu.net/districts/mainnews/54165/KomaramBheem/19/683 |archivedate=6 October 2019}}</ref> ఆత్రం రాజ్‌ గోండులతో పాటు సీతాగొంది రాజుల 700 యేండ్ల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఖిల్లా గోండు నిర్మాణ శైలికి నిదర్శనంగా నిలుస్తున్నది.
గోండు రాజులు తమ స్థావరాలకోసం క్రీ.శ. 1309లో ఉట్నూరులో కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించారు.<ref name="గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధానాంశాలు |title=గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు! |url=https://www.eenadu.net/districts/mainnews/54165/KomaramBheem/19/683 |accessdate=6 October 2019 |archiveurl=http://web.archive.org/web/20191006091923/https://www.eenadu.net/districts/mainnews/54165/KomaramBheem/19/683 |archivedate=6 October 2019}}</ref> ఈ కోటలో ఆత్రం రాజ్‌ గోండుల, సీతాగొంది రాజుల 700 యేండ్ల చరిత్ర దాగివున్నది.


== కోట విశేషాలు ==
== కోట విశేషాలు ==

09:29, 6 అక్టోబరు 2019 నాటి కూర్పు

ఉట్నూరు కోట
ఉట్నూరు, ఉట్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా, తెలంగాణ
రకముకోట
స్థల సమాచారం
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరంక్రీ.శ. 1309
కట్టించిందిగోండు రాజులు
వాడిన వస్తువులురాతి

ఉట్నూరు కోట తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు మండలంలోని ఉట్నూరు గ్రామంలో ఉన్న కోట. చుట్టూ అడవుల మధ్య ఎత్తయిన గుట్టల ప్రాంతంలో ఉన్న ఈ కోట గోండు రాజులకు ప్రధాన స్థావరంగా ఉండేది.[1]

కోట చరిత్ర

గోండు రాజులు తమ స్థావరాలకోసం క్రీ.శ. 1309లో ఉట్నూరులో కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించారు.[2] ఈ కోటలో ఆత్రం రాజ్‌ గోండుల, సీతాగొంది రాజుల 700 యేండ్ల చరిత్ర దాగివున్నది.

కోట విశేషాలు

ఈ కోట చుట్టూ 8 అడుగుల లోతైన కందకం ఉండేదట. కోటకు తూర్పు భాగంలో ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం ఇప్పుడు శిథిలావస్తకు చేరుకుంది. కోట లోపల ప్రహరీ గోడలు, బురుజులు, ఇటుక సున్నంతో పటిష్ఠంగా నిర్మించారు. లోపలి ద్వారం పక్కగా ఎత్తయిన వేదికపై దర్బారు ఉండే చోటికి చేరుకోవడానికి గతంలో మెట్లుండేవి. వందల సంవత్సరాల కాలగమనంలో ఇవన్నీ శిథిలమైపోయాయి. ద్వారానికి ఎడమ పక్క అంతగా శిథిలం కాకుండా మిగిలిన అందమైన దిగుడు బావి ఉన్నది. ఇందులో నాటి రాజ కుటుంబానికి చెందిన స్త్రీలు స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు వీలుగా గదులు నిర్మించి ఉన్నాయి. గోండుల వైభవానికి చిహ్నంగా నిలిచిన ఈ కోట నేడు శిథిల దశకు చేరుకుంది.

మూలాలు

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "గోండు రాజుల కోటలు". ఎడిటర్. Archived from the original on 6 October 2019. Retrieved 6 October 2019.
  2. ఈనాడు, ప్రధానాంశాలు. "గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!". Archived from the original on 6 October 2019. Retrieved 6 October 2019.