శంకుస్థాపన: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
ChaduvariAWB (చర్చ | రచనలు) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి యర్రా రామారావు, పేజీ శంఖు స్థాపన ను శంకుస్థాపన కు దారిమార్పు ద్వారా దారిమార్పును ఉంచకుండా తరలించారు: సరియైన పేరు |
(తేడా లేదు)
|
11:30, 8 అక్టోబరు 2019 నాటి కూర్పు
శంఖు స్థాపన అనగా గృహారంభం. ఎంత పెద్ద నిర్మాణమైన అది విఘ్నాలు లేకుండా పరిసమాప్తి కావడానికి నిర్ణయించిన మంచి ముహూర్తంలో పూజ చేసి పనులు ప్రారంభిస్తారు.
- శుభ తిధులు
తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, పూర్ణిమ
- శుభ దినాలు
సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం.
- శుభ నక్షత్రాలు
రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్తా, స్వాతి, అనురాధ, ఉత్తరాషాడ, రేవతి,
- శుభ లగ్నం
వృషభ, సింహ, వృశ్చిక, కుంభ.
నిర్ణయించిన రోజు ఉదయం ౧౨ (12) గంటల లోపే శంకుస్థాపన పూజకు మంచి సమయం.