Difference between revisions of "పంచారామాలు"

Jump to navigation Jump to search
no edit summary
(భాషా సవరణలు, అనవసరమైన చోట్ల్ల లింకుల తీసివేత, చెత్త ఏరివేత)
Tags: Visual edit విశేషణాలున్న పాఠ్యం
 
హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ, పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.<blockquote>'''''శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః '''''<br />'''''యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః '''''<br /></blockquote>- '''''స్కాందము'''''
తారకాసురుడు నేలకూలడంతో అతని యందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైందిఖండాలుగా మారింది. దేవతలు ఆ ఐదింటినిఐదు లింగ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలు. అవి:
 
* భీమేశ్వరుడు- దక్షారామము (ద్రాక్షారామము, తూర్పు గోదావరి జిల్లా) - భీమేశ్వరుడు
* భీమేశ్వరుడు- కుమారారామము (సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా) - భీమేశ్వరుడు
* రామలింగేశ్వరుడు- క్షీరారామము (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా) - రామలింగేశ్వరుడు
* సోమేశ్వరుడు- భీమారామము (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా) - సోమేశ్వరుడు
* అమరేశ్వరుడు- అమరారామము (అమరావతి, గుంటూరు జిల్లా) - అమరేశ్వరుడు<br />
 
==అమరారామము==

Navigation menu