వాడుకరి చర్చ:యర్రా రామారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎WikiConference India 2020: IRC today: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
→‎WikiConference India 2020: IRC today: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
పంక్తి 147: పంక్తి 147:
{{subst:WCI2020-IRC (Oct 2019)}}
{{subst:WCI2020-IRC (Oct 2019)}}
[[వాడుకరి:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[వాడుకరి చర్చ:MediaWiki message delivery|చర్చ]]) 05:27, 20 అక్టోబరు 2019 (UTC)
[[వాడుకరి:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[వాడుకరి చర్చ:MediaWiki message delivery|చర్చ]]) 05:27, 20 అక్టోబరు 2019 (UTC)
<!-- Message sent by User:KCVelaga@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/WCI2020&oldid=19473034 -->

== WikiConference India 2020: IRC today ==

Greetings, thanks for taking part in the initial conversation around the [[:m:WikiConference_India_2020:_Initial_conversations|proposal for WikiConference India 2020]] in Hyderabad. Firstly, we are happy to share the news that there has been a very good positive response [[:m:WikiConference_India_2020:_Initial_conversations#Individual_Wikimedians|from individual Wikimedians]]. Also there have been community-wide discussions on local Village Pumps on various languages. Several of these discussions [[:m:WikiConference_India_2020:_Initial_conversations#Community_endorsements|have reached consensus]], and supported the initiative. To conclude this initial conversation and formalise the consensus, an IRC is being hosted today evening. We can clear any concerns/doubts that we have during the IRC. Looking forward to your participation.

<u>The details of the IRC are</u>
*Timings and Date: 6:00 pm IST (12:30 pm UTC) on 20 August 2019
*Website: https://webchat.freenode.net/
*Channel: #wci

<small>'''''Note:''' Initially, all the users who have engaged on [[:m:WikiConference India 2020: Initial conversations|WikiConference India 2020: Initial conversations]] page or its talk page were added to the [[:m:Global message delivery/Targets/WCI2020|WCI2020 notification list]]. Members of this list will receive regular updates regarding WCI2020. If you would like to opt-out or change the target page, please do so on [[:m:Global message delivery/Targets/WCI2020|this page]].''</small>

This message is being sent again because template substitution failed on non-Meta-Wiki Wikis. Sorry for the inconvenience. [[వాడుకరి:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[వాడుకరి చర్చ:MediaWiki message delivery|చర్చ]]) 05:58, 20 అక్టోబరు 2019 (UTC)
<!-- Message sent by User:KCVelaga@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/WCI2020&oldid=19473034 -->
<!-- Message sent by User:KCVelaga@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/WCI2020&oldid=19473034 -->

05:58, 20 అక్టోబరు 2019 నాటి కూర్పు

యర్రా రామారావు గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

యర్రా రామారావు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:58, 8 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
పాఠం మధ్యలో రిఫరెన్సులు

వ్యాసం చివరిలో మీరు "వనరులు, ఆధారాలు" వంటివి వ్రాయొచ్చు. కాని text మధ్యలో వ్రాసే Inline citations (references inserted into the text) వ్రాసిన దానికి విశ్వసనీయతను చేకూరుస్తాయి. ఇవి వ్యాసం నాణ్యత పెంచడంలో చాలా ముఖ్యమైనవి.

"ఫలాని సినిమా 250 కేంద్రాలలో వంద రోజులు ఆడింది" అని వ్రాశారనుకోండి. దాని ప్రక్కనే ఆ సమాచారం వివరాలు సంబంధిత మూస (ఉదాహరణకు {{Cite web}}) తో చేర్చండి. మీ ఎడిటర్ లో సంబంధిత చిహ్నలపై నొక్కి వివరాలు చేర్చండి. వ్యాసం చివర "మూలాలు" అన్న సెక్షన్‌లో {{మూలాలజాబితా}} అని వ్రాయడం మరచి పోకండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:మూలాలను పేర్కొనడం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.



శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం (పొనుగుపాడు)

యర్రా రామారావు గారికి నమస్కారములు, మీరు వికీలో సృష్టించిన శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం (పొనుగుపాడు) వ్యాసం బాగుంది. వ్యాసాన్ని విస్తరించినందుకు ధన్యవాదాలు. వికీలో వ్యాసానికి మూలాలు ప్రధానం కనుక మీరు ఏ మూలాల నుండి ఆ వ్యాసం లోని విషయాలను వ్రాసారో ఆ మూలాలను చేర్చగలరు. ----కె.వెంకటరమణచర్చ 06:19, 22 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాధుని ఖండ్రిక వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఎటువంటి ములాలు లేవు. విషయం సంగ్రహం.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 14:35, 12 అక్టోబరు 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 14:35, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల పేజీల్లో చేర్పులు

సార్, గ్రామాల పేజీల్లో సమాచారాన్ని చేర్చేటపుడు మొదటి పేరా చివర్లో, పిన్‌కోడుకు ముందు ఉండే మూలాన్ని తీసేస్తున్నట్లున్నారు. ఉంచేందుకు ఏదైనా సమస్య ఎదురౌతోందా? సమస్య ఏమీ లేకపోతే ఉంచెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 16:16, 16 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల్లో జనగణన సమాచారం చేర్పు - అభివృద్ధి నమోదు

యర్రా రామారావు గారూ, జనగణన సమాచారంతో గ్రామాల వ్యాసాలను అభివృద్ధి చేసే ప్రాజెక్టులో మీ నిరంతర కృషి చాలా బావుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం మీరు అభివృద్ధి చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా గ్రామాలలో అభివృద్ధి నమోదుకు ఓ పేజీ రూపొందించి అందిస్తున్నాను. మీకు ఇది ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. ఐతే ఇది తెలంగాణ జిల్లాల విభజనకు పూర్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మండలాలను స్వీకరించినట్టుంది కాబట్టి గమనించండి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:39, 15 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు కోరిన విధంగా, మీ అవసరాలకు తగ్గట్టు పై విధమైన పేజీని పాత ఖమ్మం జిల్లాకు చేసి ఇస్తున్నాను. ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:42, 22 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
పాత వరంగల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ తయారుచేశాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:09, 22 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీ కృషికి ఒక పతకం

విశిష్టమైన కొత్త వాడుకరి పతకం
తొలి అడుగులే చరిత్ర సృష్టించే మారథాన్ గా మలుచుకుంటున్నందుకు
2012లోనూ, 2016లోనూ మొత్తం కలిపి నాలుగే మార్పులు చేశారు కాబట్టి 2017 డిసెంబరులో మీరు విజృంభించి చేస్తున్న కృషిని విశిష్టమైన కొత్త వాడుకరి పతకానికి అర్హుల్ని చేస్తున్నాయి. అంతేకాక గత సంవత్సరపు కొత్తవాడుకరుల్లో మీకు ప్రత్యేకతను ఆపాదించిపెట్టేలా వేలాది తెలుగు గ్రామాల వ్యాసాల ముఖచిత్రం మార్చే మీ కృషి అభినందనీయం. చేయిచేయి కలిపి ప్రాజెక్టు ముఖచిత్రాన్ని మార్చేయాలని ఆశిస్తూ మీకు ఈ పతకాన్ని ప్రదానం చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:49, 4 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాలు - వర్గీకరణ

గ్రామ వ్యాసాల వర్గీకరణ

రామారావు గారూ,
నమస్తే. మీరు వర్గీకరణ గురించి నన్ను అడిగిన సందేహంపై నేను తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ప్రామాణికంగా నాకు తెలియకపోయినా, అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలను - ఆంగ్ల వికీపీడియాలో వర్గీకరణ గురించిన మార్గదర్శకాలతో సరిజూసుకుని చెప్తున్నాను.

  • గ్రామ వ్యాసాల పరిపాలనా విభాగాల వర్గీకరణలో ప్రధానంగా ఈ కింది పద్ధతి అనుసరిస్తున్నారు.
    • గ్రామ వ్యాసంలో కేవలం ఫలానా మండలంలోని గ్రామాలు అన్న వర్గం మాత్రమే ఉంటుంది. ఆ ఫలానా మండలంలోని గ్రామాలు అన్న వర్గం ఫలానా జిల్లాలోని మండలాలు మరియు ఫలానా జిల్లాలోని గ్రామాలు అన్న వర్గాల్లో ఉంటాయి. ఈ జిల్లాలకు సంబంధించిన వర్గాలు అన్నీ వర్గం:ఆంధ్ర ప్రదేశ్ మండలాలు లేదా వర్గం:తెలంగాణ మండలాలు అన్నదానిలోకి చేరుతోంది.
  • గ్రామాన్ని అనుసరించి మిగతా విభాగాల్లోకి కూడా వర్గీకరణలు చేయవచ్చు. ఉదాహరణకు
    • ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లేని విశాఖ జిల్లా గ్రామాలు, ప్రాథమిక పాఠశాల లేని చిత్తూరు జిల్లా గ్రామాలు వంటి వర్గాలు సృష్టించి ఉపయోగించవచ్చు. అలానే పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు వంటివి ఉంటే వాటినీ వర్గీకరించవచ్చు.

నేను అందించిన సమాచారంపై ఏవేని సందేహాలున్నా, వేరేదైనా అడగదలిచినా తప్పక రాయండి. ఉంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:25, 3 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకే గ్రామానికి ఎక్కువ పేర్లతో ఉన్న గ్రామ వ్యాసాలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మొదటి పేరు బరి లో ఇది అనవసరం

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 12:33, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల్లో మీరు చేస్తున్న కృషి

సార్, గ్రామ వ్యాసాల పేజీలు ఖాళీగానో, ఖాళీ విభాగాలతోనో ఉండేవి. అలాంటి కొన్ని వేల పేజీల్లో సమాచారాన్ని చేర్చే బృహత్కార్యంలో పాలుపంచుకుని నిర్విరామంగా కృషి చేస్తున్నందుకు అభినందనలతో ఈ తారకను ఇస్తున్నాను. స్వీకరించగలరు. __చదువరి (చర్చరచనలు) 02:04, 14 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ తారక
వేలాది గ్రామాల పేజీల్లో సమాచారాన్ని చేర్చే పనిని నిర్విరామంగా చేస్తున్నందుకు, అభినందనలతో.. చదువరి (చర్చరచనలు) 02:04, 14 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

రామారావు గారు.. గ్రామ వ్యాసాల్లో మీ కృషి అనన్య సామాన్యం.. ఏం చేస్తున్నారండి.. సూపర్..సాగించండి మీ కృషిని అదే వేగంతో... మీకు నా అభినందనలు..B.K.Viswanadh (చర్చ)

మీ నిర్వాహకత్వ ప్రతిపాదన

మిమ్మల్ని వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/యర్రా రామారావు పుటలో నిర్వాహకహోదాకై ప్రతిపాదించాను. ఆ పుటలో మీ అభిప్రాయాన్ని, సమ్మతిని తెలియజేయగలరు.--కె.వెంకటరమణచర్చ 14:36, 16 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారూ సమ్మతిని తెలియపర్చాను

అభినందనలు

యర్రా రామారావు గారూ, నిర్వాహకు డైనందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. కొద్ది కాలం లోనే వికీ నియమ నిబంధనలను అర్థం చేసుకుని తదనుగుణంగా అనేక ఉపయుక్తమైన రచనలు చేస్తూ ఉన్న మీరు ఈ బాధ్యతకు పూర్తిగా అర్హులని నేను భావిస్తున్నాను. గ్రామవ్యాసాలకు ఒక ఊపూ రూపూ తెచ్చిన మీరు నిర్వాహకుడిగా కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తారని భావిస్తున్నాను, నమ్ముతున్నాను. __చదువరి (చర్చరచనలు) 01:27, 24 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకునిగా అయినందుకు అభినందనలు. --కె.వెంకటరమణచర్చ 01:52, 24 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. మీకు ప్రత్యేక ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 04:02, 24 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకుడిగా

సార్, నిర్వాహకుడిగా మారాక, కొత్త బాధ్యతలను నిర్వర్తించడానికి ఉన్న వెసులుబాట్లేమిటో పరిశీలించండి. ఇదివరకిటికి, ఇప్పటికీ ఇంటర్‌ఫేసు లోను, ఇతరత్రానూ ఏమేం మార్పులొచ్చాయో గమనించండి. పేజీలను తొలగించే విధానం, పద్ధతి మొదలైన పేజీలను గమనించండి. మొదటిపేజీ నిర్వహణ ఏమిటో చూడండి. నిర్వాహకుల నోటీసు బోర్డును ఒకసారి చూడండి. ప్రత్యేకపేజీల్లోను, "మరిన్ని" లలో వచ్చిన మార్పులు గమనించండి. ప్రస్తుతం మీరు చేస్తున్న పనికి కొద్దిగా విరామం తీసుకుని ఈ మార్పులను గమనించండి. ఏమైనా సందేహాలుంటే.. ఇతర నిర్వాహకులున్నారు, నేనున్నాను. కొత్త బాధ్యతలు మీకు సంతృప్తి కలిగిస్తాయని తలుస్తాను. __చదువరి (చర్చరచనలు) 01:36, 24 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ మీ సూచనలు, సలహాలు ఎల్లప్పుడూ కోరుతూ, నాకు నిర్వాహక భాధ్యతలను బదలాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 04:08, 24 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి ఆన్ లైన్ తరగతి: శుద్ధి చేయాల్సిన వ్యాసం

మొదటి ఆన్ లైన్ తరగతిలో 2019 ఫిబ్రవరి 10 తేదీన జరిగింది. ముందుగా రాలేకపోతున్న సంగతి తెలియపరిచినందుకు ధన్యవాదాలు. మీరు రాలేకపోయినా, వచ్చే వారం జరిగే రెండవ తరగతికి హాజరు కాగలిగేలా వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అన్న రెండు అంశాలను చదవండి. తరగతిలో నిర్ణయించుకున్న విధంగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వ్యాసాన్ని పరిశీలించి, దిద్దమని సూచిస్తున్నాను. ప్రధానంగా వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అన్న రెండు సూత్రాలను ఈ వ్యాసంలోని ప్రతీ వాక్యంలోనూ ఎలా ప్రతిఫలిస్తున్నాయో పరిశీలించండి. సరిగా లేనిచోట్ల మీరే సరిదిద్దండి. ఆపైన పూర్తయ్యాకా నన్ను పింగ్ చేస్తూ చర్చ:చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పేజీలో కానీ, ఇక్కడే కానీ రాస్తే నేను పున:పరిశీలన చేసి మీకు సహాయం అందిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:18, 16 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ 'చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి' వ్యాసాన్ని వికీపీడియా శైలి,మార్గదర్శకాలుకు అనుగుణంగా సవరించాను.మీరు పున:పరిశీలన చేయవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:47, 22 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు: గారూ బావుందండీ. కానీ తటస్థతను దెబ్బతీస్తూ కొన్ని "శ్రీ"లు, బహువచన ప్రయోగాలు ఉన్నాయి. వ్యక్తిగత భావనలకు సంబంధం లేకుండానే మనం ఈ మార్పుచేర్పులు చేయకతప్పదు. ఉదాహరణకు నేను మిమ్మల్ని చర్చాపేజీల్లో మీరు, గారు అని రాస్తాను కానీ మీకంటూ ఒక వ్యాసం రాయదగ్గ విషయ ప్రాముఖ్యత బయటి మూలాల్లో నిర్ధారణ అయినాకా రాయవలిసి వస్తే "యర్రా రామారావు తన గ్రామ చరిత్ర, గ్రామంలోని ఆలయం చరిత్ర మీద పుస్తకాలు రాశాడు" అనే రాయకతప్పదు కదా. --పవన్ సంతోష్ (చర్చ) 16:08, 22 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తర్వాతి టాస్కు

నమస్తే, ఆన్ లైన్ తరగతుల్లో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఇటీవలి తరగతిలో మనం చర్చించుకున్న వ్యాస పరిచయం ఎలావుండాలి, బహువచనం (చేశారు అన్నది చేశాడు, ఆయన అన్నది అతను, వగైరా) అన్న రెండు శైలీ పరమైన అంశాలు ఎలా ఉన్నాయన్నది మీకు ఇంతకుముందు ఇచ్చిన వ్యాసాల్లోనే పరిశీలించి, సరిగా లేకపోతే మార్చి 24 నాటికి దిద్దగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 12:52, 6 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నిరోధం గురించి

రామారావు గారూ, ఎవరైనా అనుచిత మార్పులు చేస్తున్నపుడు ముందుగా వారికి తెలియ జెప్పి, వారు అలాంటి మార్పులు ఆపనప్పుడు మాత్రమే నిరోధం విధించాలి. రవిచంద్ర (చర్చ) 12:37, 7 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ ఆ వాడకరి పదేపదే స్వంత సంస్థ పేరును, ఇతర అనుచితమైన రాతలు రాస్తూ ఉంటే అంత దూరం ఆలోచించకుండా నిరోధం విధించాను.గమనించి తెలిపినందుకు ధన్యవాదాలు.మీరు నిరోధం ఎత్తివేసి హెచ్చరిక సందేశం తెలుపగలరు. --యర్రా రామారావు (చర్చ) 12:52, 7 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
రామారావు గారూ, మీరు చేసిన నిరోధం సబబే. నేను నిరోధం ఎత్తివేయలేదు. ఆ ఖాతా ఇంతకు ముందుకు కూడా దుశ్చర్యలు పాల్పడింది నేను గమనించ లేదు. ఇక ముందు నిరోధం విధించేటపుడు గుర్తుంచుకుంటారని ఈ విషయం మీకు తెలియజేశాను. దయచేసి మరోలా భావించవద్దు. రవిచంద్ర (చర్చ) 13:02, 7 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చలసాని ప్రసాద్/ప్రసాదరావు

చలసాని ప్రసాద్, చలసాని ప్రసాదరావు - వీళ్ళిద్దరూ వేరువేరు వ్యక్తు లనుకుంటానండి. ఈ పేజీల విలీనం కూడదు.__చదువరి (చర్చరచనలు) 05:51, 8 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ చలసాని ప్రసాద్, చలసాని ప్రసాదరావు - రెండు వ్యాసాలు పరిశీలించగా మీరు చెప్పినట్లు వీళ్ళిద్దరూ వేరువేరు వ్యక్తులని తెలుస్తుంది. విలీనం మూస తొలగించగలరు. --యర్రా రామారావు (చర్చ) 08:17, 8 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు పెట్టారు గదా.., అందుకే మీకు చెప్పాను. మీరే తొలగించండి.__చదువరి (చర్చరచనలు) 10:17, 8 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ విలీనం మూస తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 13:25, 8 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాల్సార్!__చదువరి (చర్చరచనలు) 14:30, 8 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చాంద్ బవోరి మెట్ల బావి

యర్రా రామారావు గారూ చాంద్ బవోరి మెట్ల బావి వ్యాసం కి మూలాలు ఇచ్చాను అండి. ఒక సారి మీరు పరిశీలించి మూసలను తొలగించండి. ధన్యవాదములు Ch Maheswara Raju (చర్చ) 03:40, 2 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

WikiConference India 2020: IRC today

{{subst:WCI2020-IRC (Oct 2019)}} MediaWiki message delivery (చర్చ) 05:27, 20 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

WikiConference India 2020: IRC today

Greetings, thanks for taking part in the initial conversation around the proposal for WikiConference India 2020 in Hyderabad. Firstly, we are happy to share the news that there has been a very good positive response from individual Wikimedians. Also there have been community-wide discussions on local Village Pumps on various languages. Several of these discussions have reached consensus, and supported the initiative. To conclude this initial conversation and formalise the consensus, an IRC is being hosted today evening. We can clear any concerns/doubts that we have during the IRC. Looking forward to your participation.

The details of the IRC are

Note: Initially, all the users who have engaged on WikiConference India 2020: Initial conversations page or its talk page were added to the WCI2020 notification list. Members of this list will receive regular updates regarding WCI2020. If you would like to opt-out or change the target page, please do so on this page.

This message is being sent again because template substitution failed on non-Meta-Wiki Wikis. Sorry for the inconvenience. MediaWiki message delivery (చర్చ) 05:58, 20 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]