"హలో గురు ప్రేమకోసమే" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
'''''హలో గురు ప్రేమ కోసమే''''' <ref>{{Cite news|url=https://www.ibtimes.co.in/hello-guru-prema-kosame-sandakozhi-2-take-toll-aravind-sametha-collection-box-office-783240|title=Hello Guru Prema Kosame, Sandakozhi 2 to take toll on Aravind Sametha collection at box office|last=Hooli|first=Shekhar H|work=International Business Times, India Edition|access-date=17 October 2018}}</ref><ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/hello-guru-prema-kosame-the-ram-pothineni-starrer-gets-a-u-certificate/articleshow/66234685.cms|title=‘Hello Guru Prema Kosame’: The Ram Pothineni starrer gets a ‘U’ certificate | date=16 October 2018 | newspaper=The Times of India|access-date=15 March 2019}}</ref><ref>{{Cite news|url=https://gulfnews.com/life-style/celebrity/desi-news/south-india/hello-guru-prema-kosame-a-telugu-romcom-1.2290677|title=‘Hello Guru Prema Kosame’: A Telugu romcom|last=tabloid!|first=Mythily Ramachandran, Special to|date=17 October 2018|work=GulfNews|access-date=17 October 2018}}</ref><ref>{{Cite web|url=http://www.thehansindia.com/posts/index/Tollywood/2018-10-17/Rams-Hello-Guru-Prema-Kosame-Pre-Release-Business-Report-/426691|title=Ram's Hello Guru Prema Kosame Pre-Release Business Report|website=The Hans India|language=en|access-date=17 October 2018}}</ref> 2018లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ చలన చిత్రం. త్రినాధ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో [[రామ్ పోతినేని]], [[అనుపమ పరమేశ్వరన్]], [[ప్రణీత సుభాష్]]లు ప్రధాన పాత్రల్లో నటించారు. [[ప్రకాష్ రాజ్]], [[ఆమని]], జయప్రకాష్, [[సితార (నటి)|సితార]], నోయెల్ సియాన్, [[సాయాజీ షిండే]],[[పోసాని కృష్ణ మురళి]]లు సహాయక పాత్రల్లో నటించారు.
 
== కథ ==
సంజు ([[రామ్ పోతినేని]]) [[కాకినాడ]]కు చెందిన గ్రాడ్యుయేట్. బాధ్యతలు ఇంకా వంటబట్టని యువకుడు. అతని జీవితం అంతా తను ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రుల చుట్టూ, స్నేహితుల చుట్టూ అల్లుకుని ఉంటుంది. మొదటినుంచీ అతనికి ఉద్యోగం కోసం తన ఊరును వదిలి, [[హైదరాబాద్]]కు వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే తల్లిదండ్రులకు తాను మంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా స్థిరపడాలని కోరికగా ఉందని తెలుసుకుని హైదరబాద్ వెళ్ళేందుకు ఒప్పుకుంటాడు. హైదరాబాద్ లో సంజు తల్లి గాయత్రి([[సితార (నటి)|సితార]]) తన స్నేహితుడు విశ్వనాథ్([[ప్రకాష్ రాజ్]]) ఇంట్లో ఉండటానికి ఏర్పాటు చేస్తుంది.
 
== మూలాలు ==
10,711

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2762326" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ