వనపర్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి సకల జనులసమ్మె వనపర్తి జిల్లాగా ఏర్పడక ముందటి సంగతి కావున తొలగించు
చి →‎జిల్లాలోని మండలాలు: లంకెలు సవరణ
పంక్తి 7: పంక్తి 7:
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
# [[వనపర్తి మండలం]]
# [[వనపర్తి మండలం]]
# [[గోపాలపేట|గోపాల్‌పేట్ మండలం]]
# [[గోపాలపేట మండలం]]
# [[రేవళ్ళి (గోపాల్‌పేట మండలం)|రేవల్లి మండలం]] *
# [[రేవల్లి మండలం]] *
# [[పెద్దమందడి|పెద్దమందడి మండలం]]
# [[పెద్దమందడి మండలం]]
# [[ఘన్‌పూర్ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|ఘన్‌పూర్ మండలం]]
# [[ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా)|ఘన్‌పూర్ మండలం]]
# [[పానగల్|పాన్‌గల్ మండలం]]
# [[పాన్‌గల్‌ మండలం]]
# [[పెబ్బేరు|పెబ్బేరు మండలం]]
# [[పెబ్బేరు మండలం]]
# [[శ్రీరంగాపూర్ (పెబ్బేరు)|శ్రీరంగాపూర్ మండలం]] *
# [[శ్రీరంగాపూర్ మండలం (వనపర్తి జిల్లా)|శ్రీరంగాపూర్ మండలం]] *
# [[వీపనగండ్ల|వీపనగండ్ల మండలం]]
# [[వీపన్‌గండ్ల మండలం]]
# [[చిన్నంబావి|చిన్నంబావి మండలం]] *
# [[చిన్నంబావి మండలం]] *
# [[కొత్తకోట మండలం]]
# [[కొత్తకోట మండలం]]
# [[మదనాపూర్ (కొత్తకోట)|మదనాపూర్ మండలం]] *
# [[మదనాపురం మండలం (వనపర్తి జిల్లా)|మదనాపూర్ మండలం]] *
# [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూర్ మండలం]]
# [[ఆత్మకూరు మండలం]]
# [[అమరచింత|అమరచింత మండలం]] *
# [[అమరచింత మండలం]] *
{{Div end}}
{{Div end}}



14:55, 22 అక్టోబరు 2019 నాటి కూర్పు

వనపర్తి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది.[1]

వనపర్తి జిల్లా

కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో వనపర్తి రెవెన్యూ డివిజన్ కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనివే.

పటం


జిల్లాలోని మండలాలు

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (5)

రవాణా సౌకర్యాలు

దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.

దర్శనీయ ప్రాంతాలు

శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్‌పూర్ కోట, బుద్దారం గండి ఆంజనేయస్వామి, ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.01.2016

వెలుపలి లింకులు