"మొగ్గలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
==మొగ్గలు కవితా సంపుటాలు==
 
మొగ్గలు కవితా పక్రియలో [[భీంపల్లి శ్రీకాంత్]] [[మొగ్గలు]] పేరుతోనే ఆవిష్కరించారు. ఇందులో 300 మొగ్గలు ఉన్నాయి. అనంతరం యువకవి [[ఉప్పరి తిరుమలేష్]] [[చిరు మొగ్గలు]]ను వెలువరించారు.[[బోల యాదయ్య]] [[మట్టి మొగ్గలు]]ను రచించారు.[[ధనాశి ఉషారాణి]] [[సిరిరేఖలు]]ను వెలువరించారు.బతుకమ్మ పండుగను పురస్కరించుకుని [[భీంపల్లి శ్రీకాంత్,ఉప్పరి తిరుమలేష్]] [[బతుకమ్మ మొగ్గలమొగ్గలు]]ను వెలువరించారు. అలాగే వందమంది కవులతో [[భీంపల్లి శ్రీకాంత్, గుంటి గోపి, సృజామి‌]] ల సంపాదకత్వంలో [[బతుకమ్మ మొగ్గలమొగ్గలు]] కవితా సంకలనాన్ని వెలువరించారు.
 
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2763538" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ