వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+1
 
→‎top: +links
పంక్తి 1: పంక్తి 1:
అందరికి నమస్కారం! వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదులో నిర్వహించడం గురించి మనము ఇంతకు ముందు చర్చించి ఒక నిర్ణయం తీసుకొన్నాము. అలాగే చాలా మంది (88 వికీమీడియన్లు) భారతీయ వికీపీడియన్లు దీనికి మద్దతు తెలుపగా, 11 కమ్యూనిటీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ స్థాయిలో మనకి మద్దతు రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇక ఇప్పుడు మనము ఈ చర్చ మొత్తాన్ని ముగించి ముందుకి వెళ్లవలిసిన సమయం వచ్చింది. ఆలా చేయటానికి మనవైపు ఒక పని మిగిలివుంది, అది ఏమిటంటే, మనము దీని మొత్తాన్ని ధ్రువీకరించి, తెలుగు వికీమీడియన్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణా రాష్టలలో ఉన్న ఇతర వికీమీడియన్లు కలిసి దీని బాధ్యత తీసుకోవటం. అందుకోసం మనము పలువురు వికీమీడియన్లు దీని నిర్వహణ పనులలో పాలు పంచుకుంటారు అని చూపించాలి. ఇందు కారణముగా మా విన్నపం ఏమిటంటే, ఆసక్తి ఉన్న తెలుగు వికీమీడియన్లు వారి ఆసక్తి, ఇదివరకు వారు చేసిన కార్యక్రమాలు (తప్పనిసరి కాదు), మరియు ఎలాంటి పనులలో సహాయపడాలని అనుకుంటాన్నారు (ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, ఏదైనా కావచ్చు), అని క్రింది సెక్షన్లో వివరించండి.
అందరికి నమస్కారం! వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదులో నిర్వహించడం గురించి మనము ఇంతకు ముందు చర్చించి ఒక నిర్ణయం తీసుకొన్నాము. అలాగే చాలా మంది ([[m:WikiConference_India_2020:_Initial_conversations#Individual_Wikimedians|88 వికీమీడియన్లు]]) భారతీయ వికీపీడియన్లు దీనికి మద్దతు తెలుపగా, [[m:WikiConference_India_2020:_Initial_conversations#Community_endorsements|11 కమ్యూనిటీలు కూడా మద్దతు ప్రకటించాయి]]. ఈ స్థాయిలో మనకి మద్దతు రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇక ఇప్పుడు మనము ఈ చర్చ మొత్తాన్ని ముగించి ముందుకి వెళ్లవలిసిన సమయం వచ్చింది. ఆలా చేయటానికి మనవైపు ఒక పని మిగిలివుంది, అది ఏమిటంటే, మనము దీని మొత్తాన్ని ధ్రువీకరించి, తెలుగు వికీమీడియన్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణా రాష్టలలో ఉన్న ఇతర వికీమీడియన్లు కలిసి దీని బాధ్యత తీసుకోవటం. అందుకోసం మనము పలువురు వికీమీడియన్లు దీని నిర్వహణ పనులలో పాలు పంచుకుంటారు అని చూపించాలి. ఇందు కారణముగా మా విన్నపం ఏమిటంటే, ఆసక్తి ఉన్న తెలుగు వికీమీడియన్లు వారి ఆసక్తి, ఇదివరకు వారు చేసిన కార్యక్రమాలు (తప్పనిసరి కాదు), మరియు ఎలాంటి పనులలో సహాయపడాలని అనుకుంటాన్నారు (ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, ఏదైనా కావచ్చు), అని క్రింది సెక్షన్లో వివరించండి.

ఇందులో ఆంధ్ర ప్రదేశ్ [[m:VVIT WikiConnect|వి.వి.ఐ.టి వికీ-క్లబ్]] వారు కూడా ఒక ముఖ్యభాగము కనుక వారు వారి క్లబ్ పేజీలో దీనిని ఇదే విధముగా చర్చించి తెలుగు వికీమీడియన్లు (మిగతా వారికి) సహ-నిర్వాహకులుగా ఉండటానికి ఇక్కడ ప్రకటిస్తారు. ఇక్కడ తెవికీ వైపు నుండి పలువురు అలాగే వి.వి.ఐ.టి వారు తమ ధ్రువీకరణ తెలిపిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వికీమీడియన్లు వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదులో నిర్వహించటానికి అంగీకారము మరియు బాధ్యత తీసుకుంటన్నట్టుగా ప్రకటించవచ్చు.

09:54, 26 అక్టోబరు 2019 నాటి కూర్పు

అందరికి నమస్కారం! వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదులో నిర్వహించడం గురించి మనము ఇంతకు ముందు చర్చించి ఒక నిర్ణయం తీసుకొన్నాము. అలాగే చాలా మంది (88 వికీమీడియన్లు) భారతీయ వికీపీడియన్లు దీనికి మద్దతు తెలుపగా, 11 కమ్యూనిటీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ స్థాయిలో మనకి మద్దతు రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇక ఇప్పుడు మనము ఈ చర్చ మొత్తాన్ని ముగించి ముందుకి వెళ్లవలిసిన సమయం వచ్చింది. ఆలా చేయటానికి మనవైపు ఒక పని మిగిలివుంది, అది ఏమిటంటే, మనము దీని మొత్తాన్ని ధ్రువీకరించి, తెలుగు వికీమీడియన్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణా రాష్టలలో ఉన్న ఇతర వికీమీడియన్లు కలిసి దీని బాధ్యత తీసుకోవటం. అందుకోసం మనము పలువురు వికీమీడియన్లు దీని నిర్వహణ పనులలో పాలు పంచుకుంటారు అని చూపించాలి. ఇందు కారణముగా మా విన్నపం ఏమిటంటే, ఆసక్తి ఉన్న తెలుగు వికీమీడియన్లు వారి ఆసక్తి, ఇదివరకు వారు చేసిన కార్యక్రమాలు (తప్పనిసరి కాదు), మరియు ఎలాంటి పనులలో సహాయపడాలని అనుకుంటాన్నారు (ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, ఏదైనా కావచ్చు), అని క్రింది సెక్షన్లో వివరించండి.

ఇందులో ఆంధ్ర ప్రదేశ్ వి.వి.ఐ.టి వికీ-క్లబ్ వారు కూడా ఒక ముఖ్యభాగము కనుక వారు వారి క్లబ్ పేజీలో దీనిని ఇదే విధముగా చర్చించి తెలుగు వికీమీడియన్లు (మిగతా వారికి) సహ-నిర్వాహకులుగా ఉండటానికి ఇక్కడ ప్రకటిస్తారు. ఇక్కడ తెవికీ వైపు నుండి పలువురు అలాగే వి.వి.ఐ.టి వారు తమ ధ్రువీకరణ తెలిపిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వికీమీడియన్లు వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదులో నిర్వహించటానికి అంగీకారము మరియు బాధ్యత తీసుకుంటన్నట్టుగా ప్రకటించవచ్చు.

అలాగే తెవికీ కమ్యూనిటీ మొత్తముగా ఇది వరుకు చేసిన ముఖ్య కార్యక్రమాలు గురించి వివరించవలసిందిగా తెవికీ సభ్యులను కోరుతున్నాను. అలాగే జులై జరిగిన మినీ-టి.టి.టి, తెవికీ సభ్యులు మరియు వి.వి.ఐ.టి వికీ-క్లబ్ వారు కలిసి నిర్వహించారు, దీని గురించి పవన్ సంతోష్ వివరించవలసిందిగా కోరుతున్నాను. ఇవి ముఖ్యముగా మనము ఒక కమ్యూనిటీగా బలము చూపించటని మరియు కార్యక్రమాల నిర్వహణలో మనకు ఉన్న అనుభవానికి సూచికలు. KCVelaga (talk) 09:38, 26 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమీడియన్ల ఆసక్తి ప్రకటన

వి.వి.ఐ.టి వికీ-క్లబ్ సహా నిర్వహణకు ప్రకటన

తెవికీ కమ్యూనిటీ మునుపటి కార్యక్రమాలు

మినీ-టి.టి.టి గురించి

ధ్రువీకరణ నిర్ణయం