"తట్టు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 byte removed ,  13 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
 
==వ్యాధి సోకే విధానం==
తట్టు కలిగించే వైరస్ క్రిమి చాలా తేలికగా వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా వ్యాప్తి గాలి ద్వారా జరుగుతుంది. వ్యాధి ఉన్న వ్యక్తి కివ్యక్తికి దగ్గరగా ఉండడం వల్ల రోగి విడిన గాలి లొ ఉండే క్రిములు అతని తో సావాసం చేస్తున్న వ్యక్తి శ్వాసనాళ వ్యవస్థలొకి ప్రవేశిస్తాయి. రోగి దగ్గి నప్పుడు లేదా తుమ్మి నప్పుడు ఆ క్రిములు మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఒకసారి మరో రోగి శరీరం లొకి ప్రవేశించగానే ఈ క్రిములు శరీర ఉపరితలం పై ఉండే [[కణజాలం]](ఎపితీలియమ్) కి అంటుకొని అక్కడనుండి కణాలలొకి ప్రవేశించి రక్తం ద్వారాఅద్వారా వివిధ శరీర వ్యవస్థలకు చేరతాయి.<ref name="principlesofvirology">{{cite book | author = Flint SJ, Enquist LW, Racaniello VR, and AM Skalka | title = Principles of Virology, 2nd edition: Molecular Biology, Pathogenesis, and Control of Animal Viruses | 2004}}</ref><br />
 
మానవులే ఈ వైరస్ కి వ్యాధి ముఖ్య అతిథులు. ఈ వైరస్ మిగతా జంతువులలొ ప్రవేశిస్తే వ్యాధిని కలిగించవు. కాని వేరే జంతువులకు వ్యాప్తి చెందుతాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/276525" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ