"వాడుకరి చర్చ:Ajaybanbi" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, [[:కేఇబుల్ లామ్జో జాతీయ ఉద్యానవనం|పేజీకి వెళ్ళి]] అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి '''ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు'''. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ [[Wikipedia:List of policies|వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు]] అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసుబోర్డు|ఇక్కడ]] అభ్యర్ధించవచ్చు. <!-- Template:Db-nocontent-notice --> <!-- Template:Db-csd-notice-custom --> [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 06:49, 11 అక్టోబరు 2019 (UTC)
 
== వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు ==
 
నమస్కారం, 2020 వికీమీడియా జాతీయ సమావేశం ప్రతిపాదనకు దేశవ్యాప్తముగా మన ప్రతిపాదనకు మంచి మద్దతు వచ్చింది. ఇక ఈ చర్చలో మిగిలివున్న ఆఖరి ఘట్టం, దీని మొత్తాన్ని మనము గుర్తించి, ధ్రువీకరించండం. దీని కోసం, నేను [[వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు|ఇక్కడ ముగింపు చర్చ]] మొదలుపెట్టాను. [[వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్_ఇండియా_2020_హైద్రాబాదు_ముందస్తు_చర్చ_ముగింపు#వికీమీడియన్ల_ఆసక్తి_ప్రకటన|ఈ సెక్షన్లో]] మీ ఆసక్తి, ఇదివరకు చేసిన లేదా పాల్గొన్న కార్యక్రమాలు (తప్పనిసరి కాదు), ఎలాంటి పనులలో సహాయపడాలని అనుకుంటున్నారు (ఆన్లైన్ లేదా ఆఫ్లైన్, ఏదైనా కావచ్చు), అనేది వివరించండి. దయచేసి వీలైనంత త్వరగా వ్రాయమని నా విన్నపం. ఇది ఆలస్యం కావటం గ్రాంట్ ప్రతిపాదనను ఆలస్యం చేస్తుంది -- దానికి ముందు చాలా పనులు ఉన్నాయి. ఇది ముగిస్తే మనము ఇంకా అధికారికంగా పనులు మొదలు పెట్టవచ్చు. అందుకని, మరొకసారి, వీలైనంత త్వరగా మీ అభిప్రాయాన్ని వ్రాయవలిసిందిగా నా కోరిక. ధన్యవాదాలు, [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 14:33, 3 నవంబర్ 2019 (UTC)
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2765965" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ