"వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
అలాగే తెవికీ కమ్యూనిటీ మొత్తముగా ఇది వరుకు చేసిన ముఖ్య కార్యక్రమాలు గురించి వివరించవలసిందిగా తెవికీ సభ్యులను కోరుతున్నాను. అలాగే జులై జరిగిన [https://www.linkedin.com/pulse/leadership-building-from-idea-action-pavan-santhosh/ మినీ-టి.టి.టి], తెవికీ సభ్యులు మరియు వి.వి.ఐ.టి వికీ-క్లబ్ వారు కలిసి నిర్వహించారు. ఇవి ముఖ్యముగా మనము ఒక కమ్యూనిటీగా బలము చూపించటని మరియు కార్యక్రమాల నిర్వహణలో మనకు ఉన్న అనుభవానికి సూచికలు. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 09:38, 26 అక్టోబరు 2019 (UTC)
 
*వికీ కాన్ఫరెన్స్ 2020 మన హైదరాబాద్ లో నిర్వహించాలనుకోవడం ,దానికి ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం సంతోషించదగ్గ పరిణామం.నేను వికీపీడియా సోదర ప్రాజెక్ట్ అయిన వికీకామన్స్ లో పనిచేస్తున్నాను.వికీ కాన్ఫరెన్స్ 2020 కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో ఏ విధంగానైనా నేను నా తోడ్పాటును అందించగలను.[[ప్రత్యేక:చేర్పులు/2405:204:679A:F624:7D8F:D921:9AD8:6AF1|2405:204:679A:F624:7D8F:D921:9AD8:6AF1]] 16:28, 3 నవంబర్ 2019 (UTC)Adbh266
 
==వికీమీడియన్ల ఆసక్తి ప్రకటన==
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2765986" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ