"వికీపీడియా:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
(నిర్ణయ ప్రకటన)
ట్యాగు: 2017 source edit
 
==వి.వి.ఐ.టి వికీ-క్లబ్ సహా నిర్వహణకు ప్రకటన==
నమస్కారం, వివిధ రకాల వికీమీడియా కార్యకలాపాలను అంటే ఎడిట్-అ-థాన్స్, మీటప్లు, ప్రాంతీయ స్థాయి ఈవెంట్లు, క్రాస్ కమ్యూనిటీ కొలాబరేషన్లు వంటివి TTT 2019 మరియు Mini-TTT 2019 ఇలాంటివాటి ముందస్తు నిర్వహణ అనుభవంతో వీవీఐటీ వికీ క్లబ్ సభ్యులు అందరం WikiConference India 2020 కి తెలుగు వికీ సముదాయమూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఇతర వికీపీడియన్లతో పాటు సహ నిర్వాహకులుగా ఉండాలని అనుకుంటున్నాం. మా అనుభవం సమావేశానికి విలువనిస్తుందని మేం నమ్ముతున్నాము, అంతేకాక ఈ నిర్వహణ నుండి మేము గొప్ప విషయాలు నేర్చుకుని వికీకి మెరుగైన సేవలు చేయగలమని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు [[వాడుకరి:MNavya|MNavya]] ([[వాడుకరి చర్చ:MNavya|చర్చ]]) 02:21, 2 నవంబర్ 2019 (UTC)
 
*Discussion link: [[m:Talk:VVIT WikiConnect/WikiConference India 2020 Hyderabad: Co-hosting resolution]]. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 06:48, 5 నవంబర్ 2019 (UTC)
 
==ధ్రువీకరణ నిర్ణయం==
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2766418" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ