రూలర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 44: పంక్తి 44:


== నిర్మాణం ==
== నిర్మాణం ==
2019, జూలైలో [[బ్యాంకాక్]] లో చిత్రీకరణ ప్రారంభమయింది.
2019, జూలైలో [[బ్యాంకాక్]] లో చిత్రీకరణ ప్రారంభమయింది. అక్టోబరులో [[రామోజీ ఫిల్మ్ సిటీ]] రెండవ షెడ్యూల్ పూర్తయింది.


== విడుదల ==
== విడుదల ==

17:55, 7 నవంబరు 2019 నాటి కూర్పు

రూలర్
దస్త్రం:Ruler Movie Poster.jpg
రూలర్
దర్శకత్వంకె. ఎస్. రవికుమార్
రచనపరుచూరి మురళి
నిర్మాతసి. కళ్యాణ్
తారాగణంనందమూరి బాలకృష్ణ
సోనాల్ చౌహాన్
వేదిక
ప్రకాష్ రాజ్
ఛాయాగ్రహణంరాంప్రసాద్
సంగీతంచిరంతన్ భట్
నిర్మాణ
సంస్థలు
జి.కె. ఎంటర్టైన్మెంట్స్
హ్యాపీ మూవీస్
విడుదల తేదీ
2019 డిసెంబరు 20 (2019-12-20)
దేశంభారతదేశం
భాషతెలుగు

రూలర్ తెలుగు యాక్షన్ సినిమా. జి.కె. ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించాడు.[1] నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.[2] ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించాడు.

కథ

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: కె. ఎస్. రవికుమార్
  • నిర్మాత: సి. కళ్యాణ్
  • రచన: పరుచూరి మురళి
  • సంగీతం: చిరంతన్ భట్
  • ఛాయాగ్రహణం: రాంప్రసాద్
  • నిర్మాణ సంస్థ: జి.కె. ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్

నిర్మాణం

2019, జూలైలో బ్యాంకాక్ లో చిత్రీకరణ ప్రారంభమయింది. అక్టోబరులో రామోజీ ఫిల్మ్ సిటీ రెండవ షెడ్యూల్ పూర్తయింది.

విడుదల

మార్కెటింగ్

పాటలు

రూలర్
పాటలు by
Released2019
Recorded2019
Genreపాటలు
Producerచిరంతన్ భట్
చిరంతన్ భట్ chronology
కేసరి
(2019)
రూలర్
(2019)

ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించాడు.

మూలాలు

  1. "Balakrishna starrer Ruler wraps up its Thailand schedule - Times of India". The Times of India.
  2. "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Retrieved 7 November 2019.

ఇతర లంకెలు