వేముల ఎల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలంగాణ కవులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
Vemula_Yellaiah.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Moheen. కారణం: (Copyright violation, see c:Commons:Licensing).
పంక్తి 3: పంక్తి 3:
| residence = నల్గొండ జిల్లా
| residence = నల్గొండ జిల్లా
| other_names =
| other_names =
| image = Vemula Yellaiah.jpg
| image =
| imagesize = 175px
| imagesize = 175px
| caption =
| caption =

15:10, 21 నవంబరు 2019 నాటి కూర్పు

వేముల ఎల్లయ్య
జననంజులై 06,1973
నివాస ప్రాంతంనల్గొండ జిల్లా
వృత్తిరచయిత
కవి
సాహితీకారుడు

వేముల ఎల్లయ్య, వరంగల్ జిల్లాలోని జనగామ తాలూకా, 1973 జూలై 06 లో జన్మించాడు.. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉంటున్నారు. అతి సాదారణమైన నిరక్ష్యరస్యత కుటుంబంలో జన్మించిన ఎల్లయ్య అత్యంత ప్రామాణికమైన ఉస్మానియా యునివర్సిటీలో పరిశోధన చేస్తున్నారు. ఎల్లయ్య తన మాదిగ జాతికి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అవమానాలు, హినత్వంతో అమానుషంగా బడపతున్న స్థితిని, మాదిగ సంస్కృతి, ఆచార వ్యవహరాలను తన కక్క నవలలో అతిసులభమైన తెలంగాణ మాండలికంలో సాదారణ ప్రజలకు అర్థం అయ్యేవిధంగా వివరించాడు. ఎల్లయ్య దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మనత్మకమైన నవల, కవిత్వం, కవితలు, సాహిత్యం, కథలు వ్రాస్తు తెలుగు సాహిత్యం, దళిత సాహిత్యం లలో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం, మాదిగల సాహిత్యంలో తమదైన శైలిలో వ్రాయాలని చాల మందికి స్ఫూర్తినిస్తూ తెలుగు సాహిత్య రంగంలో ముందుంటున్నారు. అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తిసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు మాదిగ జీవితాన్ని అవపొసనా పట్టిన ఎల్లయ్య మాదిగ జాతి యొక్క భాష, సంస్కృతి, చరిత్ర లపై కూడా నితంతరం కృషి చేస్తున్నారు. సాహిత్య సభలు, సాహిత్య సమీక్షలు, సాహిత్య పత్రికలతో మాదిగ సమాజాన్ని తనదైన శైలిలో చైతన్య పరుస్తున్నాడు. ఈ రోజు కక్క నవల ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన యునివర్సిటీలో పరిశోధన పత్రంగా గుర్తించబడింది. మాదిగ జాతి యొక్క ఔన్యత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు. చెప్పులు కుట్టిన చేతులే చరిత్రను తిరగరాయ బడతాయనడానికి వేముల ఎల్లయ్య నిదర్శనం.

వేముల ఎల్లయ్య ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిగా ఉంటూ "గోసంగుల జీవిత చరిత్ర" పైన అధ్యయనం చేస్తున్నారు.[1].[2][3][4][5]

రచనలు

కక్క,

సిద్ధి,

తిరుగుబాటు కవిత్వం, అవిటి కథలు (సంపాదకులు గా) గుంపు సాహిత్యం

  1. వేముల, ఎల్లయ్య. "Language is infinite". http://www.anveshi.org.in. anvesh. {{cite web}}: External link in |website= (help)
  2. VEMULA, YELLAIAH. "DALIT POET VEMULA YELLAIAH INTERVIEW, PART-1". https://www.youtube.com. {{cite web}}: External link in |website= (help)
  3. VEMULA, YELLAIAH,. "DALIT POET VEMULA YELLAIAH, INTERVIEW, PART-2". https://www.youtube.com. {{cite web}}: External link in |website= (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
  4. Vemula, Yellaiah. STEEL NIBS ARE SPROUTING - NEW DALIT WRITING FROM SOUTH INDIA DOSSIER 2: TELUGU AND KANNADA (2 ed.). Hyderabad: Harper Collins. ISBN 9789350293768.
  5. Vemula, Yellaiah. A History of Telugu Dalit Literature. Kalpaz Publications (2008). ISBN 10: 8178356880,. {{cite book}}: Check |isbn= value: invalid character (help)CS1 maint: extra punctuation (link)