"తెలుగు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
(Gh)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
|Font color = [[blue]]
|states = [[భారతదేశం]], [[బహ్రయిన్]], [[కెనడా]], [[ఫిజీ]], [[మలేషియా]], [[మారిషస్]], [[సింగపూర్]], [[దక్షిణ ఆఫ్రికా]], [[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]]
|region = [[తెలంగాణ]] మyfరియుమరియు [[ఆంధ్ర ప్రదేశ్]] (అధికార భాష),8 [[ఛత్తీస్ గఢ్]], [[కర్నాటక]], [[మహారాష్ట్ర]], [[ఒడిశా]], [[తమిళనాడు]], [[పుదుచ్చేరి]], [[మధ్యప్రదేశ్]], [[అండమాన్ నికోబార్ దీవులు]](అధికార భాష)
|speakers =8.7కోట్లు (భారత దేశం 2001)
|rank = 13 (మాతృభాష)
|nation = [[భారతదేశం]]
|iso1=te|iso2=tel|iso3=tel|notice=Indic
|familycolor=|altname=తెలుంగు|pronunciation=telugu|ethnicity=తెలుగు వారు|dia1=గోదావరి|dia2=రాయలసీమ|dia3=గుంటూరు|dia4=తెలంగాణ|linglist2=}}
}}
[[దస్త్రం:Telugutalli image.jpg|right|thumb|[[తెలుగు తల్లి]] శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభము, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలము. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారం]]
[[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణ]] రాష్ట్రాల [[అధికార భాష]] తెలుగు. [[భారత దేశం]]లో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో <ref name="censusindia.gov.in">[http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm Abstract of speakers' strength of languages and mother tongues – 2001], Census of India, 2001</ref> ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో [[హిందీ]], తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది.<ref>[http://www.ethnologue.com/statistics/size ఎథ్నోలాగ్ లో తెలుగు గణాంకాలు]</ref> మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో [[సంస్కృతము]] [[తమిళ భాష|తమిళము]]<nowiki/>తో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.
2

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2776647" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ