రాజు (పేరు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Aryakshatriyulu kuda unnaru
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1: పంక్తి 1:

రాజు అనునది ధర్మసింధు అను [[సాహిత్యం]] ప్రకారం రాజుల కులాల్లో పేర్ల చివర ఉండే గౌరవ నామము.రాజు పేరు భారతదేశంలోని తెలుగు రాష్ట్రంలో [[తూర్పు చాళుక్యులు]] , చాళుక్య-[[చోళులు]] ,విష్ణుకుందిని ,[[భట్ట రాజులు]], గజపతి రాజులు,ఆర్య క్షత్రియులు పేరు చివర రాజు ధరించుకుంటారు. ఇది రాజవంశస్తులు బిరుదు.
రాజు అనునది ధర్మసింధు అను [[సాహిత్యం]] ప్రకారం రాజుల కులాల్లో పేర్ల చివర ఉండే గౌరవ నామము.రాజు పేరు భారతదేశంలోని తెలుగు రాష్ట్రంలో [[తూర్పు చాళుక్యులు]] , చాళుక్య-[[చోళులు]] ,విష్ణుకుందిని ,[[భట్ట రాజులు]], గజపతి రాజులు, పేరు చివర రాజు ధరించుకుంటారు. ఇది రాజవంశస్తులు బిరుదు.
ఆధునిక యుగంలో రాజు అను నామము [[బ్రాహ్మణులు]] ఇతర కులాలవారు కూడా తమ పేర్లకు చేర్చుకోవడం జరుగుచున్నది.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=f-jBIp3iWdEC&redir_esc=y|title=Education and the Disprivileged: Nineteenth and Twentieth Century India|last=Bhattacharya|first=Sabyasachi|date=2002|publisher=Orient Blackswan|isbn=9788125021926|language=en}}</ref><ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=ONSCAAAAIAAJ&q=A+History+of+the+Early+Dynasties+of+Andhradesa&dq=A+History+of+the+Early+Dynasties+of+Andhradesa&redir_esc=y|title=A history of the early dynasties of Andhradesa, c. 200 - 625 A.D.|last=Krishnarao|first=Bhavaraju Venkata|date=1942|publisher=V. Ramaswami Sastrulu|language=en}}</ref>

03:04, 27 నవంబరు 2019 నాటి కూర్పు

రాజు అనునది ధర్మసింధు అను సాహిత్యం ప్రకారం రాజుల కులాల్లో పేర్ల చివర ఉండే గౌరవ నామము.రాజు పేరు భారతదేశంలోని తెలుగు రాష్ట్రంలో తూర్పు చాళుక్యులు , చాళుక్య-చోళులు ,విష్ణుకుందిని ,భట్ట రాజులు, గజపతి రాజులు, పేరు చివర రాజు ధరించుకుంటారు. ఇది రాజవంశస్తులు బిరుదు. ఆధునిక యుగంలో రాజు అను నామము బ్రాహ్మణులు ఇతర కులాలవారు కూడా తమ పేర్లకు చేర్చుకోవడం జరుగుచున్నది.[1][2]

అర్థం

రాజు , సంస్కృత శీర్షిక రాజా యొక్క తెలుగు భాషా రూపాంతరం, ఇది చక్రవర్తి లేదా రాచరిక పాలకుడికి ఒక బిరుదు .

ఇతర కులాల వారు

ఇటీవల రాజు అనే నామవాచకo వడ్డేరులు,అగ్నికుల క్షత్రియ,వెలమ వంటి సామాజిక వర్గాలవారు,మరియు దళిత వర్గాలవారు కూడా ధరించుకోవడం జరుగుచున్నది.

మూలాలు

  1. Bhattacharya, Sabyasachi (2002). Education and the Disprivileged: Nineteenth and Twentieth Century India (in ఇంగ్లీష్). Orient Blackswan. ISBN 9788125021926.
  2. Krishnarao, Bhavaraju Venkata (1942). A history of the early dynasties of Andhradesa, c. 200 - 625 A.D. (in ఇంగ్లీష్). V. Ramaswami Sastrulu.