కాదంబరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 26: పంక్తి 26:
== ఇతివృత్తం ==
== ఇతివృత్తం ==
గుణాఢ్యుని బృహత్కథలోని అనేకమైన కథల్లో ఒకటైన సుమనస్ అనే రాజు కథ నుంచి ఈ ఇతివృత్తాన్ని స్వీకరించి విస్తరించి కాదంబరిగా మలిచాడు బాణుడు. ఈ ఇతివృత్తం శృంగారభరితమైనది. దీనిలో అనేకానేకమైన కథలు కలిసి ఒకే పాత్ర వేర్వేరు జన్మలతో వేర్వేరు కాలాల్లో తిరిగి కనిపిస్తుంటుంది. కథానాయకి కాదంబరి కథ మధ్యలోకి వచ్చేంతవరకూ కనిపించదు. విదిశ రాజ్యాధిపతియైన శూద్రకుని గాథ ఇది.
గుణాఢ్యుని బృహత్కథలోని అనేకమైన కథల్లో ఒకటైన సుమనస్ అనే రాజు కథ నుంచి ఈ ఇతివృత్తాన్ని స్వీకరించి విస్తరించి కాదంబరిగా మలిచాడు బాణుడు. ఈ ఇతివృత్తం శృంగారభరితమైనది. దీనిలో అనేకానేకమైన కథలు కలిసి ఒకే పాత్ర వేర్వేరు జన్మలతో వేర్వేరు కాలాల్లో తిరిగి కనిపిస్తుంటుంది. కథానాయకి కాదంబరి కథ మధ్యలోకి వచ్చేంతవరకూ కనిపించదు. విదిశ రాజ్యాధిపతియైన శూద్రకుని గాథ ఇది.
Bana bhatta was very famous in sanskrit prose writing kavyas. He belonged to the north Indian and hailed from the village preethi koota nearer to Gaya on the bank of Sona river. Bana wrote about himself in the book of Harshacharita. Bana burned to Rajadevi- Chitrabanu of Vatsayana Dynasity. When he was learning Vyakarana at the age of Fourteen his father Chitrabanu expired. After he roamed about all India and he achieved more worldly knowledge. In 606-648 A.C he got scholar position in the court of king sri Harsha when he was ruling the kingdom with capital of Sthaneswara.
== కవి గురించి ==
Bana wrote Harshacharitam, kadambari prose Kavyas. In Kadambari there are two parts 1st and 2nd part. The second part was written by his son Bhushana Bhatta Bana. In the works of Bana the language suitable the sences,Alankaras and long samosas.


== ప్రాచుర్యం, ప్రాముఖ్యత ==
== ప్రాచుర్యం, ప్రాముఖ్యత ==

08:01, 27 నవంబరు 2019 నాటి కూర్పు

కాదంబరి
కృతికర్త: బాణభట్టుడు
దేశం: భారత దేశము
భాష: సంస్కృతం
కావ్యం రూపం: వచనం
ఇతివృత్తం: శృంగారభరితమైనది
విభాగం (కళా ప్రక్రియ): నవల / వచన కావ్యం
ప్రచురణ:
విడుదల:


కాదంబరి సంస్కృతంలో బాణుడు రచించిన వచన కావ్యం. సంస్కృత కవి, నాటకకర్త బాణభట్టుడు దీనికి కర్త. శ్లోకరూపంలోని కావ్యాలే ప్రఖ్యాతంగా ఉండే ప్రాచీన సాహిత్యంలో బాణుని కాదంబరి సఫలీకృతమైన ప్రయోగంగా చెప్పుకోవచ్చు.

రచన నేపథ్యం

కాదంబరి బాణుని కృతిగా పేర్కొన్నా దీనిని పూర్తిచేసేవరకూ ఆయన జీవించలేదు. ఈ వచనకావ్య రచన పూర్తిచేయకుండా బాణుడు మరణించడంతో ఆయన కుమారుడు భూషణభట్టుడు పూర్తిచేశాడు. (మరికొందరి కథనం ప్రకారం కొడుకు పేరు పుళిందభట్టు) వీలుకోసం భూషణభట్టుడు రాసిన భాగాన్ని ఉత్తర భాగమనీ, బాణభట్టుడు రచించిన భాగాన్ని పూర్వభాగమనీ పేర్కొంటారు పండితులు. భూషణభట్టుడు కర్తృత్వం వహించి పూర్తిచేసినా తండ్రి బాణభట్టుడు అప్పటికే చేసిపెట్టిన రచనా ప్రణాళికనే అనుసరించాడు.[1] ఇతివృత్తాన్ని గుణాఢ్యుడు పైశాచీ భాషలో రచించిన ప్రఖ్యాతమైన బృహత్కథ నుంచి స్వీకరించారు. 11వ శతాబ్దంలో సోమదేవుడు పైశాచీ భాషనుంచి సంస్కృతీకరించినట్టు చెప్పే బృహత్కథ అనువాదమైన కథా సరిత్సాగరంలో కూడా ఇదే ఇతివృత్తం ఓ కథగా కనిపిస్తుంది.

ఇతివృత్తం

గుణాఢ్యుని బృహత్కథలోని అనేకమైన కథల్లో ఒకటైన సుమనస్ అనే రాజు కథ నుంచి ఈ ఇతివృత్తాన్ని స్వీకరించి విస్తరించి కాదంబరిగా మలిచాడు బాణుడు. ఈ ఇతివృత్తం శృంగారభరితమైనది. దీనిలో అనేకానేకమైన కథలు కలిసి ఒకే పాత్ర వేర్వేరు జన్మలతో వేర్వేరు కాలాల్లో తిరిగి కనిపిస్తుంటుంది. కథానాయకి కాదంబరి కథ మధ్యలోకి వచ్చేంతవరకూ కనిపించదు. విదిశ రాజ్యాధిపతియైన శూద్రకుని గాథ ఇది. Bana bhatta was very famous in sanskrit prose writing kavyas. He belonged to the north Indian and hailed from the village preethi koota nearer to Gaya on the bank of Sona river. Bana wrote about himself in the book of Harshacharita. Bana burned to Rajadevi- Chitrabanu of Vatsayana Dynasity. When he was learning Vyakarana at the age of Fourteen his father Chitrabanu expired. After he roamed about all India and he achieved more worldly knowledge. In 606-648 A.C he got scholar position in the court of king sri Harsha when he was ruling the kingdom with capital of Sthaneswara.

       Bana wrote Harshacharitam, kadambari prose Kavyas. In Kadambari there are two parts 1st and 2nd part. The second part was written by his son Bhushana Bhatta Bana. In the works of Bana the language suitable the sences,Alankaras and long samosas.

ప్రాచుర్యం, ప్రాముఖ్యత

కాదంబరి ప్రపంచంలోనే తొలి నవలల్లో ఒకటిగా కొందరు సాహిత్యవిమర్శకులు ప్రతిపాదించారు. ఐతే నవలకు సంబంధించిన ఆధునికమైన భావనల విషయంలో కాదంబరి వర్గీకరణకు నిలవదని అనంతర కాలంలోని పరిశోధకులు ప్రతిపాదించినా దాని ప్రఖ్యాతి మాత్రం ప్రపంచవ్యాప్తమైనది. ఒక్కో భారతీయ భాషల్లోకి అనేకమైన అనువాదాలు, అనుసృజనలను పొందిన కాదంబరి ఆంగ్లంలోకి 3 ప్రామాణిక అనువాదాలు పొందింది. కాదంబరి ప్రభావం కూడా భారతీయ సాహిత్యంపై విస్తృతంగా ఉంది. నిజానికి మరాఠీ, కన్నడ భాషల్లో శృంగారానికీ, నవలకీ కాదంబరి అనే పదాన్ని సంకేతంగా ఉపయోగిస్తారు.

తెలుగులో కాదంబరి

తెలుగు భాషలో కాదంబరిని పలువురు కవులు, రచయితలు, నాటకకర్తలు అనువాదం, అనుసృజన వంటి ప్రక్రియల ద్వారా అందించారు.

అనువాదాలు

అనుసృజనలు

స్ఫూర్తి

  • కాదంబరి అనే పేరుతో రావూరి భరధ్వాజ ఓ నవల రచించారు. మహాకవి బాణుడు రచించిన 'కాదంబరి' సంస్కృతంలో వెలసిన తొలి వచన కావ్యం. ఈ మాటకి నానార్ధాలూ ఉన్నాయి. ఒకానొక కావ్య విశేషం, ఆడు కోయిల, గోరువంక, మద్యం, నవల మొదలైనవి. ఈ నవల వచన కావ్యంలాగా ఉంది. ఇందులోని ప్రతి పాత్రా ఒక్కో రకమైన మాదకతతో జోగిసలాడి పోతూ ఉంది. పుస్తకానికి 'కాదంబరి' అన్న శీర్షిక నుంచండి అని సలహా ఇచ్చినవారు డాక్టర్ రాఘవాచార్య గారు అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు భరద్వాజ.

మూలాలు

  1. Layne, Gwendolyn (1991). Kadambari: A Classic Sanskrit story of Magical Transformations (Translation into English). New York and London: Garland Publishing
"https://te.wikipedia.org/w/index.php?title=కాదంబరి&oldid=2776847" నుండి వెలికితీశారు