అహల్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
{{అయోమయం}}
'''అహల్య''' ([[సంస్కృతం]]: अहल्या) [[గౌతముడు|గౌతమ మహర్షి]] భార్య. ఈమె వృత్తాంతము [[రామాయణము]]లో పేర్కొనబడినది. శాపము వలన [[రాయి]]గా మారిన అహల్య, [[రాముడు|రాముని]] పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది.
'''అహల్య''' ([[సంస్కృతం]]: अहल्या) [[గౌతముడు|గౌతమ మహర్షి]] భార్య.
ఈమె వృత్తాంతము [[రామాయణము]]లో పేర్కొనబడినది. శాపము వలన [[రాయి]]గా మారిన అహల్య, [[రాముడు|రాముని]] పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది.

వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు [[శతానంద మహర్షి]].


{{రామాయణం}}
{{రామాయణం}}

12:31, 11 మార్చి 2008 నాటి కూర్పు

అహల్య (సంస్కృతం: अहल्या) గౌతమ మహర్షి భార్య.

ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది.

వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు శతానంద మహర్షి.

"https://te.wikipedia.org/w/index.php?title=అహల్య&oldid=278093" నుండి వెలికితీశారు