ప్రతిరోజూ పండగే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
పంక్తి 61: పంక్తి 61:


== విడుదల ==
== విడుదల ==
ఈ చిత్రం 2019, డిసెంబరు 20న విడుదలకానుంది.


=== ప్రచారం ===
=== ప్రచారం ===

18:29, 6 డిసెంబరు 2019 నాటి కూర్పు

ప్రతిరోజూ పండగే
ప్రతిరోజూ పండగే సినిమా పోస్టర్
దర్శకత్వందాసరి మారుతి
రచనదేవా దత్తా
స్క్రీన్ ప్లేదాసరి మారుతి
కథదాసరి మారుతి
నిర్మాతబన్ని వాసు
అల్లు అరవింద్ (సమర్పణ)
తారాగణం
ఛాయాగ్రహణంజయకుమార్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
యువీ క్రియేషన్స్
గీతా ఆర్ట్స్2 పిక్చర్స్
విడుదల తేదీ
2019 డిసెంబరు 20 (2019-12-20)
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రతిరోజూ పండగే 2019, డిసెంమరు 20న విడుదలకానున్న తెలుగు చలనచిత్రం. దాసరి మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ నటించారు. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ పతాకంపై బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం, జయకుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.[1]

కథ

నటవర్గం

సాంకేతికవర్గం

నిర్మాణం

ప్రారంభం

2019, జూన్‌లో పూజా కార్యక్రమాలతో, ముహూర్తం షాట్ చిత్రీకరణతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దిల్ రాజుతోపాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.[2]

చిత్రీకరణ

2019, జూలై నెలలో రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాదులో ప్రారంభమైంది. 2019, సెప్టెంబరులో ఈ చిత్రంలోని గ్రామీణ నేపథ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ రాజమండ్రికి వెళ్ళింది.[3]

విడుదల

ఈ చిత్రం 2019, డిసెంబరు 20న విడుదలకానుంది.

ప్రచారం

మూలాలు

  1. "Watch: Teaser of 'Prathi Roju Pandage' promises a family entertainer". The News Minute. Retrieved 6 December 2019.
  2. "Tollywood buzz: Nithiin's 29th film titled Rang De!, Sai Dharam Tej's Prati Roju Pandage launched in Hyderabad". Indian Express. Retrieved 6 December 2019.
  3. "Prathiroju Pandage in Rajamundry". Idream. Retrieved 6 December 2019.

ఇతర లంకెలు