ప్రతిరోజూ పండగే: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 64: | పంక్తి 64: | ||
=== ప్రచారం === |
=== ప్రచారం === |
||
గీతా ఆర్ట్స్ 2019, సెప్టెంబరు 12వ తేదీన వివిధ వేదికల్లో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. 2019, అక్టోబరు 15న చిత్ర టీజర్‌ను విడుదల చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటించింది. |
గీతా ఆర్ట్స్ 2019, సెప్టెంబరు 12వ తేదీన వివిధ వేదికల్లో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. 2019, అక్టోబరు 15న చిత్ర టీజర్‌ను విడుదల చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటించింది. [[దీపావళి]] పండుగ సందర్భంగా చిత్రంలోని నటీనటులందరి ఫోటోలతో ఒక పోస్టర్‌ను విడుదలచేసింది. |
||
== మూలాలు == |
== మూలాలు == |
18:35, 6 డిసెంబరు 2019 నాటి కూర్పు
ప్రతిరోజూ పండగే | |
---|---|
దర్శకత్వం | దాసరి మారుతి |
రచన | దేవా దత్తా |
స్క్రీన్ ప్లే | దాసరి మారుతి |
కథ | దాసరి మారుతి |
నిర్మాత | బన్ని వాసు అల్లు అరవింద్ (సమర్పణ) |
తారాగణం | |
ఛాయాగ్రహణం | జయకుమార్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థలు | యువీ క్రియేషన్స్ గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ |
విడుదల తేదీ | 2019 డిసెంబరు 20 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రతిరోజూ పండగే 2019, డిసెంమరు 20న విడుదలకానున్న తెలుగు చలనచిత్రం. దాసరి మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ నటించారు. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ పతాకంపై బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం, జయకుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.[1]
కథ
నటవర్గం
- సాయి ధరమ్ తేజ్
- రాశీ ఖన్నా
- సత్యరాజ్
- రావు రమేష్
- విజయకుమార్
- విజయ నరేష్
- ప్రభ
- మురళీ శర్మ
- అజయ్
- హరిప్రియ
- సత్యం రాజేష్
- భరత్ రెడ్డి
- ప్రవీణ్
- సుహాస్
- మహేష్ ఆచంట
సాంకేతికవర్గం
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి మారుతి
- నిర్మాత: బన్ని వాసు, అల్లు అరవింద్ (సమర్పణ)
- రచన: దేవా దత్తా
- సంగీతం: ఎస్. తమన్
- ఛాయాగ్రహణం: జయకుమార్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 పిక్చర్స్
నిర్మాణం
ప్రారంభం
2019, జూన్‌లో పూజా కార్యక్రమాలతో, ముహూర్తం షాట్ చిత్రీకరణతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దిల్ రాజుతోపాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.[2]
చిత్రీకరణ
2019, జూలై నెలలో రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాదులో ప్రారంభమైంది. 2019, సెప్టెంబరులో ఈ చిత్రంలోని గ్రామీణ నేపథ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ రాజమండ్రికి వెళ్ళింది.[3]
విడుదల
ఈ చిత్రం 2019, డిసెంబరు 20న విడుదలకానుంది.[4]
ప్రచారం
గీతా ఆర్ట్స్ 2019, సెప్టెంబరు 12వ తేదీన వివిధ వేదికల్లో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. 2019, అక్టోబరు 15న చిత్ర టీజర్‌ను విడుదల చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రంలోని నటీనటులందరి ఫోటోలతో ఒక పోస్టర్‌ను విడుదలచేసింది.
మూలాలు
- ↑ "Watch: Teaser of 'Prathi Roju Pandage' promises a family entertainer". The News Minute. Retrieved 6 December 2019.
- ↑ "Tollywood buzz: Nithiin's 29th film titled Rang De!, Sai Dharam Tej's Prati Roju Pandage launched in Hyderabad". Indian Express. Retrieved 6 December 2019.
- ↑ "Prathiroju Pandage in Rajamundry". Idream. Retrieved 6 December 2019.
- ↑ "Sai Dharam Tej's Prati Roju Pandaage to clash with these two films. See inside". Times of India. 2 December 2019. Retrieved 6 December 2019.