ఇంధనం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →అకర్బన ఇంధనాలు: భాషాదోషాల సవరణ, typos fixed: అలగే → అలాగే using AWB |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
* [[ఉదజని]] ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. [[అంతరిక్ష నౌక]] ([[రాకెట్]]) లో వాడతారు. |
* [[ఉదజని]] ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. [[అంతరిక్ష నౌక]] ([[రాకెట్]]) లో వాడతారు. |
||
* కొన్ని రకాల [[బ్యాటరీ]] ( Fuel Cell ) లలో వాడతారు. |
* కొన్ని రకాల [[బ్యాటరీ]] ( Fuel Cell ) లలో వాడతారు. |
||
[[బాయిలరు]]లలో నీటిని ఆవిరిగా మార్చుటకు ఇంధనాలనువాడెదరు.బాయిలర్లలో పలురకాలు కలవు ఓడల్లో ఎక్కువగా[[కొక్రేన్ బాయిలరు]]ను ఉపయోగిస్తారు.అలాగే [[లాంకషైర్ బాయిలరు]]లోకూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు. |
[[బాయిలరు]]లలో నీటిని ఆవిరిగా మార్చుటకు ఇంధనాలనువాడెదరు.బాయిలర్లలో పలురకాలు కలవు ఓడల్లో ఎక్కువగా[[కొక్రేన్ బాయిలరు]]ను ఉపయోగిస్తారు.అలాగే [[లాంకషైర్ బాయిలరు]]లోకూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు. |
||
== మూలాలు == |
|||
{{మూలాలజాబితా}} |
|||
[[వర్గం:శక్తి వనరులు]] |
[[వర్గం:శక్తి వనరులు]] |
||
[[వర్గం:ఇంధనాలు]] |
[[వర్గం:ఇంధనాలు]] |
14:37, 14 డిసెంబరు 2019 నాటి కూర్పు
మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం (ఆంగ్లం: Fuel) అని అంటారు. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును.
ఇది రెండు రకాలు.
- కర్బన ఇంధనం
- అకర్బన ఇంధనం
కర్బన ఇంధనాలు
వీటినే ఆర్గానిక్ ఇంధనాలు ( Organic Compounds) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును. వీటిలో చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- రాకాసి బొగ్గు- దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, రైలు నడవడం కోసం వాడతారు.
- కలప- వృక్షం యొక్క కాండపు భాగం. వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పిను ఇంధనంగా వాడతారు.
- సాధారణ బొగ్గు- కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
- పెట్రోలు - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
- డీసిల్
- కిరోసిన్
- నాఫ్తా
- ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel ) (A.T.F)- విమానాలు, హెలికాప్టర్ లలో వాడతారు.
- వంట గ్యాస్- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
- వెల్డింగ్ గ్యాస్- దీనిలో అసిటలీన్ అనే వాయువు ఉండును. లోహాలు అతికించడానికి వాడతారు.
- జీవ ఇంధనం (బయో డీసిల్)- మొక్కల నుండి తయారుఛేస్తారు.
- ఆల్కహాల్ (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపంలో ఊయోగిస్తారు.
- కర్పూరం- హిందువుల పూజలలో హారతిగా వాడతారు. తిరుపతి లడ్డులో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
అకర్బన ఇంధనాలు
వీటిలో కార్బన పదార్థం (Carbon) ఉండదు.
అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- ఉదజని ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. అంతరిక్ష నౌక (రాకెట్) లో వాడతారు.
- కొన్ని రకాల బ్యాటరీ ( Fuel Cell ) లలో వాడతారు.
బాయిలరులలో నీటిని ఆవిరిగా మార్చుటకు ఇంధనాలనువాడెదరు.బాయిలర్లలో పలురకాలు కలవు ఓడల్లో ఎక్కువగాకొక్రేన్ బాయిలరును ఉపయోగిస్తారు.అలాగే లాంకషైర్ బాయిలరులోకూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు.