ఇంధనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
మూలం చేర్చాను
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Buying fuelwood.jpeg|thumb|300px|[[కలప]], లేదా వంటచెరకు, ప్రపంచంలో అనేక యుగాలుగా మానవునిచే వుపయోగింపబడే ప్రాథమిక శక్తి వనరు. ]]
[[దస్త్రం:Buying fuelwood.jpeg|thumb|300px|[[కలప]], లేదా వంటచెరకు, ప్రపంచంలో అనేక యుగాలుగా మానవునిచే వుపయోగింపబడే ప్రాథమిక శక్తి వనరు. ]]
మండించినపుడు [[శక్తి]]ని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని '''ఇంధనం''' ([[ఆంగ్లం]]: Fuel) అని అంటారు. [[వాహనాలు]] నడవడానికి, [[విద్యుత్]] ఉత్పత్తి చేయడానికి, [[వంట]] చేయడానికి ఉపయోగపడును. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న [[జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం]] జరుపుకుంటారు.
మండించినపుడు [[శక్తి]]ని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని '''ఇంధనం''' ([[ఆంగ్లం]]: Fuel) అని అంటారు. [[వాహనాలు]] నడవడానికి, [[విద్యుత్]] ఉత్పత్తి చేయడానికి, [[వంట]] చేయడానికి ఉపయోగపడును. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న [[జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం]] జరుపుకుంటారు.<ref name="ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ">{{cite news |last1=ప్రజాశక్తి |first1=ఎడిఓరియల్ |title=ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ |url=http://www.prajasakti.com/Article/Editorial/2193643 |accessdate=14 December 2019 |work=www.prajasakti.com |publisher=జె.వి రత్నం |date=14 December 2019 |archiveurl=https://web.archive.org/web/20191214140703/http://www.prajasakti.com/Article/Editorial/2193643 |archivedate=14 December 2019}}</ref>


ఇది రెండు రకాలు.
ఇది రెండు రకాలు.

14:44, 14 డిసెంబరు 2019 నాటి కూర్పు

కలప, లేదా వంటచెరకు, ప్రపంచంలో అనేక యుగాలుగా మానవునిచే వుపయోగింపబడే ప్రాథమిక శక్తి వనరు.

మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం (ఆంగ్లం: Fuel) అని అంటారు. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు.[1]

ఇది రెండు రకాలు.

  1. కర్బన ఇంధనం
  2. అకర్బన ఇంధనం

కర్బన ఇంధనాలు

వీటినే ఆర్గానిక్ ఇంధనాలు ( Organic Compounds) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును. వీటిలో చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.

కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :

  1. రాకాసి బొగ్గు- దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, రైలు నడవడం కోసం వాడతారు.
  2. కలప- వృక్షం యొక్క కాండపు భాగం. వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పిను ఇంధనంగా వాడతారు.
  3. సాధారణ బొగ్గు- కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
  4. పెట్రోలు - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
  5. డీసిల్
  6. కిరోసిన్
  7. నాఫ్తా
  8. ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel ) (A.T.F)- విమానాలు, హెలికాప్టర్ లలో వాడతారు.
  9. వంట గ్యాస్- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
  10. వెల్డింగ్ గ్యాస్- దీనిలో అసిటలీన్ అనే వాయువు ఉండును. లోహాలు అతికించడానికి వాడతారు.
  11. జీవ ఇంధనం (బయో డీసిల్)- మొక్కల నుండి తయారుఛేస్తారు.
  12. ఆల్కహాల్ (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపంలో ఊయోగిస్తారు.
  13. కర్పూరం- హిందువుల పూజలలో హారతిగా వాడతారు. తిరుపతి లడ్డులో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.

అకర్బన ఇంధనాలు

వీటిలో కార్బన పదార్థం (Carbon) ఉండదు.

అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :

బాయిలరులలో నీటిని ఆవిరిగా మార్చుటకు ఇంధనాలనువాడెదరు.బాయిలర్లలో పలురకాలు కలవు ఓడల్లో ఎక్కువగాకొక్రేన్ బాయిలరును ఉపయోగిస్తారు.అలాగే లాంకషైర్ బాయిలరులోకూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు.

మూలాలు

  1. ప్రజాశక్తి, ఎడిఓరియల్ (14 December 2019). "ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ". www.prajasakti.com. జె.వి రత్నం. Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇంధనం&oldid=2786564" నుండి వెలికితీశారు