ఇంధనం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) మూలం చేర్చాను |
Pranayraj1985 (చర్చ | రచనలు) మూలం చేర్చాను |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[దస్త్రం:Buying fuelwood.jpeg|thumb|300px|[[కలప]], లేదా వంటచెరకు, ప్రపంచంలో అనేక యుగాలుగా మానవునిచే వుపయోగింపబడే ప్రాథమిక శక్తి వనరు. ]] |
[[దస్త్రం:Buying fuelwood.jpeg|thumb|300px|[[కలప]], లేదా వంటచెరకు, ప్రపంచంలో అనేక యుగాలుగా మానవునిచే వుపయోగింపబడే ప్రాథమిక శక్తి వనరు. ]] |
||
మండించినపుడు [[శక్తి]]ని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని '''ఇంధనం''' ([[ఆంగ్లం]]: Fuel) అని అంటారు. [[వాహనాలు]] నడవడానికి, [[విద్యుత్]] ఉత్పత్తి చేయడానికి, [[వంట]] చేయడానికి ఉపయోగపడును. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న [[జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం]] జరుపుకుంటారు.<ref name="ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ">{{cite news |last1=ప్రజాశక్తి |first1=ఎడిఓరియల్ |title=ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ |url=http://www.prajasakti.com/Article/Editorial/2193643 |accessdate=14 December 2019 |work=www.prajasakti.com |publisher=జె.వి రత్నం |date=14 December 2019 |archiveurl=https://web.archive.org/web/20191214140703/http://www.prajasakti.com/Article/Editorial/2193643 |archivedate=14 December 2019}}</ref> |
మండించినపుడు [[శక్తి]]ని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని '''ఇంధనం''' ([[ఆంగ్లం]]: Fuel) అని అంటారు. [[వాహనాలు]] నడవడానికి, [[విద్యుత్]] ఉత్పత్తి చేయడానికి, [[వంట]] చేయడానికి ఉపయోగపడును. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న [[జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం]] జరుపుకుంటారు.<ref name="ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ">{{cite news |last1=ప్రజాశక్తి |first1=ఎడిఓరియల్ |title=ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ |url=http://www.prajasakti.com/Article/Editorial/2193643 |accessdate=14 December 2019 |work=www.prajasakti.com |publisher=జె.వి రత్నం |date=14 December 2019 |archiveurl=https://web.archive.org/web/20191214140703/http://www.prajasakti.com/Article/Editorial/2193643 |archivedate=14 December 2019}}</ref><ref name="పొదుపు చేద్దాం ఇంధనాన్ని">{{cite news |last1=ఈనాడు |first1=జిల్లాలు |title=పొదుపు చేద్దాం ఇంధనాన్ని |url=https://www.eenadu.net/districts/mainnews/219068318/Vizianagaram/19/12 |accessdate=14 December 2019 |work=www.eenadu.net |date=14 December 2019 |archiveurl=http://web.archive.org/web/20191214141450/https://www.eenadu.net/districts/mainnews/219068318/Vizianagaram/19/12 |archivedate=14 December 2019 |language=en}}</ref> |
||
ఇది రెండు రకాలు. |
ఇది రెండు రకాలు. |
14:45, 14 డిసెంబరు 2019 నాటి కూర్పు
మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం (ఆంగ్లం: Fuel) అని అంటారు. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు.[1][2]
ఇది రెండు రకాలు.
- కర్బన ఇంధనం
- అకర్బన ఇంధనం
కర్బన ఇంధనాలు
వీటినే ఆర్గానిక్ ఇంధనాలు ( Organic Compounds) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును. వీటిలో చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- రాకాసి బొగ్గు- దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, రైలు నడవడం కోసం వాడతారు.
- కలప- వృక్షం యొక్క కాండపు భాగం. వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పిను ఇంధనంగా వాడతారు.
- సాధారణ బొగ్గు- కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
- పెట్రోలు - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
- డీసిల్
- కిరోసిన్
- నాఫ్తా
- ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel ) (A.T.F)- విమానాలు, హెలికాప్టర్ లలో వాడతారు.
- వంట గ్యాస్- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
- వెల్డింగ్ గ్యాస్- దీనిలో అసిటలీన్ అనే వాయువు ఉండును. లోహాలు అతికించడానికి వాడతారు.
- జీవ ఇంధనం (బయో డీసిల్)- మొక్కల నుండి తయారుఛేస్తారు.
- ఆల్కహాల్ (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపంలో ఊయోగిస్తారు.
- కర్పూరం- హిందువుల పూజలలో హారతిగా వాడతారు. తిరుపతి లడ్డులో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
అకర్బన ఇంధనాలు
వీటిలో కార్బన పదార్థం (Carbon) ఉండదు.
అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- ఉదజని ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. అంతరిక్ష నౌక (రాకెట్) లో వాడతారు.
- కొన్ని రకాల బ్యాటరీ ( Fuel Cell ) లలో వాడతారు.
బాయిలరులలో నీటిని ఆవిరిగా మార్చుటకు ఇంధనాలనువాడెదరు.బాయిలర్లలో పలురకాలు కలవు ఓడల్లో ఎక్కువగాకొక్రేన్ బాయిలరును ఉపయోగిస్తారు.అలాగే లాంకషైర్ బాయిలరులోకూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు.
మూలాలు
- ↑ ప్రజాశక్తి, ఎడిఓరియల్ (14 December 2019). "ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ". www.prajasakti.com. జె.వి రత్నం. Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.
- ↑ ఈనాడు, జిల్లాలు (14 December 2019). "పొదుపు చేద్దాం ఇంధనాన్ని". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.