"సుమలత" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
491 bytes added ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
[[1963]], [[ఆగష్టు 27]]న [[మద్రాసు]]లో పుట్టి బొంబాయి మరియు [[ఆంధ్ర ప్రదేశ్]]లలో పెరిగిన సుమలత [[గుంటూరు]]లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినది. ఈమె తండ్రి వి. మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించినది.
తెలుగు లో తొలిచిత్రం విజయచందర్ హీరో గా నటించి,బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'.తర్వాత కృష్ణ తో సమాజానికి సవాల్ లో నతించింది.
 
సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి [[డిసెంబర్ 8]], [[1992]] న సహ కన్నడ నటుడు [[అంబరీష్]] ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడినది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.
 
చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్ లో ఈమె ఒక పాత్ర పోషించినది.గేమ్ సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో లనకనిపింవచింది.
 
==సుమలత నటించిన తెలుగు చిత్రాలు==
548

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/278779" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ