సుధీర్ వర్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
పంక్తి 58: పంక్తి 58:
|- style="text-align:center;"
|- style="text-align:center;"
| 2018
| 2018
| style="text-align:left;" | ''[[రణరంగం (2019 సినిమా)|రణరంగం]]'' <ref>{{cite news|url=http://www.idlebrain.com/news/functions1/muhurat-sharwanand-sudheervarmafilm.html/|title=Sharwanand - Sudheer Varma - Kajal Aggarwal - Nitya menen combination film under Sithara Entertainments - Production No 4 - launched.}}</ref>
| style="text-align:left;" | ''[[రణరంగం (2019 సినిమా)|రణరంగం]]''<ref>{{cite web|url=https://m.timesofindia.com/entertainment/telugu/movies/news/special-set-for-sharwanand-sudheeor-varma-film/articleshow/63367736.cms|title=Sudheer varma special set for his next movie|website=Times of India|publisher=Times of India|date=19 March 2018}}</ref>
| {{yes}}
| {{yes}}
|{{yes}}
|{{yes}}

18:28, 22 డిసెంబరు 2019 నాటి కూర్పు

కె. ఎస్. సుధీర్ కుమార్ వర్మా
జననం
ఇతర పేర్లుసుధీర్ వర్మా
వృత్తిచిత్ర దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2011-ప్రస్తుతం
పిల్లలుసహస్ర వర్మా,సాకేత్ వర్మా
తల్లిదండ్రులుకుచర్లపాటి రామ రాజు , పద్మావతి

కుచర్లపాటి సుధీర్ వర్మా ఒక తెలుగు చలన చిత్ర దర్శకుడు. అతను దర్శకత్వం వహించిన తొలి చలన చిత్రం స్వామిరారా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాదించింది. ఆ తర్వాత అతను నాగ చైతన్య తో దొచెయ్ అనే సినిమా తీసాడు. కాని ఈ చిత్రం అనుకునంత విజయాన్ని సాదించలేదు. ఆ తరువాత మళ్ళి నిఖిల్ సిద్ధార్థ్తో కేశవ అనే చిత్రాన్ని దర్సకత్వం విహించాడు.


జీవితం తొలి దశలో

సుధీర్ వర్మా ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్మ్యునికేషన్( ఈ.సీ.ఈ) ఇంజీనీర్. అతని ఖాళి సమయంలో వెల కొద్ది సినిమాలు చుసేవాడు.చిత్ర దర్శకుడు కావాలనే కొరికతొ 2002లో హైదరాబాదుకి వచ్చడు. 2005లో అతనికి సహాయ దర్శకునిగా అవకాశం వచ్చింది. అతను అంగ్రేజ్, హైదరాబాద్ నవాభ్స్, నిన్న నేడు రేపు, యువత, అంజనేయులు, వీడు తేడా చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాడు.ఆ చివరి చిత్రంలో అతని పని నచ్చి నిర్మాత నిఖిల్ సిద్దర్దతో ఒక సినిమా చేయటానికి ఒప్పుకున్నారు.

పనిచేసిన చలన చిత్రాలు

దర్శకుడు, రచయిత & దృశ్య రచయిత
సంవత్సరం చలనచిత్రం పేరుమీదుగా
దర్శకుడిగా రచయితగా దృశ్య రచయిత
2013 స్వామిరారా[1] Yes Yes Yes
2015 దొచెయ్[2] Yes Yes Yes
2017 కేశవ Yes Yes Yes
2018 కిరాక్‌ పార్టీ కాదు కాదు Yes
2018 రణరంగం[3] Yes Yes Yes

మూలాలు

  1. "Nikhil Siddhartha: Swamy Ra Ra made me an established actor".
  2. "Naga Chaitanya's First Look 'Dohchay' Poster Goes Viral".
  3. "Sudheer varma special set for his next movie". Times of India. Times of India. 19 March 2018.

భాహ్య లింకులు