లీపు సంవత్సరం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
139 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
Added {{copypaste}} tag to article (TW)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
(Added {{copypaste}} tag to article (TW))
{{copypaste|url=http://www.eenadupratibha.net/pratibha/onlinedesk/appsc/appsc-reasoning-lesson11.html|date=డిసెంబరు 2019}}
ఒక [[కాలెండరు సంవత్సరం]]లో అదనంగా ఒక [[రోజు]] గానీ లేక ఒక [[నెల]] గాని అదనంగా ఉంటే, దానిని '''లీపు సంవత్సరం''' అంటారు. [[ఖగోళ సంవత్సరం]]తో, కాలెండరు సంవత్సరానికి వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని అమలుచేసారు. ఖగోళ సంవత్సరంలో ఘటనలు కచ్చితంగా ఒకే వ్యవధిలో పునరావృతం కావు. కాబట్టి ప్రతి ఏడూ ఒకే సంఖ్యలో రోజులుండే కాలెండరు, ఖగోళ ఘటనలను సరిగా ప్రతిఫలించక, ఏళ్ళు గడిచే కొద్దీ తేడాలు చూపిస్తూ ఉంటుంది. సంవత్సరానికి అదనంగా ఒక రోజునో లేక ఒక నెలనో చేర్చి ఈ తేడాను నివారించవచ్చు. లీపు సంవత్సరం కానిదానిని సాధారణ సంవత్సరం, లేదా మామూలు సంవత్సరం అంటారు.
 
39,230

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2791750" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ