ఈడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 113: పంక్తి 113:


==గణాంకాలు==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 483.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 266, స్త్రీల సంఖ్య 217, గ్రామంలో నివాసగృహాలు 111 ఉన్నాయి.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 483.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-11-13 |archive-url=https://web.archive.org/web/20140718072954/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 |archive-date=2014-07-18 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 266, స్త్రీల సంఖ్య 217, గ్రామంలో నివాసగృహాలు 111 ఉన్నాయి.
;జనాభా (2011) - మొత్తం 486 - పురుషుల సంఖ్య 250 - స్త్రీల సంఖ్య 236 - గృహాల సంఖ్య 140
;జనాభా (2011) - మొత్తం 486 - పురుషుల సంఖ్య 250 - స్త్రీల సంఖ్య 236 - గృహాల సంఖ్య 140
:
:

05:03, 7 జనవరి 2020 నాటి కూర్పు

ఈడేపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 486
 - పురుషుల సంఖ్య 250
 - స్త్రీల సంఖ్య 236
 - గృహాల సంఖ్య 140
పిన్ కోడ్ 521329
ఎస్.టి.డి కోడ్ 08674

ఈడేపల్లి, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామము.

  • 600 జనాభా గల ఈ గ్రామపంచాయతీలో 383 మంది ఓటర్లు. ఆరు వార్డులున్నవి. ఈ గ్రామస్తులకు పంచాయతీ ఎన్నికలు ఒక కొత్త అనుభవం. 60 ఏళ్ళ పైబడిన వారు మాత్రమే అప్పుడెప్పుడో, 40 ఏళ్ళక్రితం ఓటు వేసినట్లు గుర్తు. 1970 తరువాత ఈ గ్రామానికి ఎన్నికలు జరుగలేదు. 60 వ దశకంలో ఒకసారి ఎన్నికలు జరిగినా, ఆ తరువాత అన్నీ ఏకగ్రీవమే. [1]

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టముమీద 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు

గుడ్లవల్లేరు, గుడివాడ, మండవల్లి, నందివాడ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లాపరిషత్ హైస్కూల్, చిగురుకోట

గ్రామానికి రవాణా సౌకర్యాలు

ముదినేపల్లి, సింగరాయకొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 483.[2] ఇందులో పురుషుల సంఖ్య 266, స్త్రీల సంఖ్య 217, గ్రామంలో నివాసగృహాలు 111 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 486 - పురుషుల సంఖ్య 250 - స్త్రీల సంఖ్య 236 - గృహాల సంఖ్య 140

మూలాలు

  1. [e.com/india/villages/Krishna/Mudinepalle/Edepalli "e.com/india/villages/Krishna/Mudinepalle/Edepalli"]. Retrieved 3 July 2016. {{cite web}}: Check |url= value (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.

[1] ఈనాడు కృష్ణా జూలై 17, 2013. 8వ పేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఈడేపల్లి&oldid=2797918" నుండి వెలికితీశారు