కళ్యాణ్ రామ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 154: పంక్తి 154:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
* {{imdb name|id=2498217|name=కళ్యాణ్ రామ్}}
* {{imdb name|id=2498217|name=కళ్యాణ్ రామ్}}
* [http://www.nandamurifans.com/nkrhome/nkrhome.html నందమూరి అభిమానుల సైటులో కళ్యాణ్ రామ్ పేజీ]
* [https://web.archive.org/web/20100111041502/http://www.nandamurifans.com/nkrhome/nkrhome.html నందమూరి అభిమానుల సైటులో కళ్యాణ్ రామ్ పేజీ]
* [http://www.tollywoodblog.in/2010/10/kalyan-ram-katti-first-look-wallpaper.html కళ్యాణ్ రామ్ కత్తి చిత్రాలు]
* [http://www.tollywoodblog.in/2010/10/kalyan-ram-katti-first-look-wallpaper.html కళ్యాణ్ రామ్ కత్తి చిత్రాలు]



08:22, 7 జనవరి 2020 నాటి కూర్పు

నందమూరి కళ్యాణ్ రామ్

జన్మ నామంనందమూరి కళ్యాణ్ రామ్
జననం (1978-07-05) 1978 జూలై 5 (వయసు 45)
ఇతర పేర్లు ఎన్.కె.ఆర్, ఎనర్జిటిక్ స్టార్
క్రియాశీలక సంవత్సరాలు 2003 నుండి ఇప్పటివరకు
భార్య/భర్త స్వాతి
పిల్లలు శౌర్య రామ్,తారకఅద్వతి

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎన్. టి. రామారావు మనవడు మరియు నందమూరి హరికృష్ణ కుమారుడు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. బాల నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించాడు.

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర నటుడు నిర్మాత ఇతర వివరాలు
1989 బాలగోపాలుడు రాజ బాలనటుడు
2003 తొలిచూపులోనే రాజు కథానాయకుడు
అభిమన్యు అభిమన్యు కథానాయకుడు
2005 అతనొక్కడే రామ్ కథానాయకుడు/ నిర్మాత
2006 అసాధ్యుడు పార్ధు కథానాయకుడు
2007 విజయదశమి శివకాశి కథానాయకుడు
లక్ష్మీ కళ్యాణం రాము కథానాయకుడు
2008 హరే రామ్ రామ్, హరి కథానాయకుడు/ నిర్మాత
2009 జయీభవ రామ్ కథానాయకుడు/ నిర్మాత
2010 కళ్యాణ్ రామ్ కత్తి రామ కృష్ణ కథానాయకుడు/ నిర్మాత
2013 ఓం 3D అర్జున్ కథానాయకుడు/ నిర్మాత
2015 పటాస్ కళ్యాణ్ కథానాయకుడు/ నిర్మాత
కిక్ 2 నిర్మాత
షేర్ (సినిమా) గౌతం కథానాయకుడు
2016 ఇజం సత్య మార్తాండ్

/కళ్యాణ్ రామ్

కథానాయకుడు/నిర్మాత
2017 జై లవకుశ
2018 ఎమ్‌ఎల్‌ఏ కళ్యాణ్ కథానాయకుడు
నా నువ్వే వరుణ్
ఎన్.కే.ఆర్ 16

నందమూరి వంశవృక్షం


బయటి లింకులు