కాసు (ఇంటి పేరు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి కాసు - ఇంటి పేరు
 
చి కాసు ను, కాసు (ఇంటి పేరు) కు తరలించాం
(తేడా లేదు)

14:06, 17 మార్చి 2008 నాటి కూర్పు

కాసు అనేది ఒక ఇంటి పేరు. ఇది ప్రధానంగా రెండు ప్రధాన కులాలో కనిపిస్తుంది. అవి రెడ్డి మరియు కమ్మ. కాసు బ్రహ్మనంద రెడ్డి గారు (ఈయన పేరుతో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని లో ఒక పార్కు కూడా ఉంది.) రెడ్డి కులానికి చెందిన వారు. అలాగే కమ్మ వారి లో కాసు వాళ్ళు ప్రధానంగా నెల్లూరు జిల్లా, జలదంకి మండలం, తిమ్మసముద్ర్రం గ్రామములో కనిపిస్తారు.