టైటానిక్ (1997 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:అమెరికన్ చిత్రాలు తొలగించబడింది; వర్గం:అమెరికన్ చలనచిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 29: పంక్తి 29:
}}
}}
| studio = {{plainlist|
| studio = {{plainlist|
* పారమౌంట్ పిక్చర్స్<ref name=BFI>{{cite web|title=Titanic (1997)|work=Film & TV Database|publisher=[[British Film Institute]] |url=http://ftvdb.bfi.org.uk/sift/title/541102|accessdate=July 29, 2011}}</ref><ref name="AFI Catalog">{{cite web |title=Titanic |work=[[AFI Catalog of Feature Films]] |publisher=[[American Film Institute]] |url=https://catalog.afi.com/Catalog/moviedetails/55202 |accessdate=February 2, 2018}}</ref>
* పారమౌంట్ పిక్చర్స్<ref name=BFI>{{cite web|title=Titanic (1997)|work=Film & TV Database|publisher=[[British Film Institute]]|url=http://ftvdb.bfi.org.uk/sift/title/541102|accessdate=July 29, 2011|archive-url=https://web.archive.org/web/20110802052756/http://ftvdb.bfi.org.uk/sift/title/541102|archive-date=2011-08-02|url-status=dead}}</ref><ref name="AFI Catalog">{{cite web |title=Titanic |work=[[AFI Catalog of Feature Films]] |publisher=[[American Film Institute]] |url=https://catalog.afi.com/Catalog/moviedetails/55202 |accessdate=February 2, 2018}}</ref>
* 20th సెంచురీ ఫాక్స్<ref name=BFI/><ref name="AFI Catalog" />
* 20th సెంచురీ ఫాక్స్<ref name=BFI/><ref name="AFI Catalog" />
* లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్<ref name=BFI/>
* లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్<ref name=BFI/>

18:01, 7 జనవరి 2020 నాటి కూర్పు

టైటానిక్
దర్శకత్వంజేమ్స్ కామెరాన్
రచనజేమ్స్ కామెరాన్
నిర్మాత
  • జేమ్స్ కామెరాన్
  • జాన్ లాండౌ
తారాగణం
ఛాయాగ్రహణంరస్సెల్ కార్పెంటర్
కూర్పు
  • కోన్రాడ్ బఫ్
  • జేమ్స్ కామెరాన్
  • రిచర్డ్ ఎ. హ్యారిస్
సంగీతంజేమ్స్ హార్నర్
నిర్మాణ
సంస్థలు
  • పారమౌంట్ పిక్చర్స్[1][2]
  • 20th సెంచురీ ఫాక్స్[1][2]
  • లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్[1]
పంపిణీదార్లు
  • పారమౌంట్ పిక్చర్స్
    (అమెరికా)
  • 20th సెంచురీ ఫాక్స్
    (అంతర్జాతీయం)
విడుదల తేదీs
1997 నవంబరు 1 (1997-11-01)(టోక్యో)
డిసెంబరు 19, 1997 (అమెరికా)
సినిమా నిడివి
195 నిమిషాలు[3]
దేశంఅమెరికా
భాషఆంగ్లం
బడ్జెట్$200 మిలియన్లు[4][5][6]
బాక్సాఫీసు$2.187 బిలియన్లు[7]

టైటానిక్ 1997లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఆంగ్ల చిత్రం. ఈ సినిమాను టైటానిక్ నౌక ప్రమాద నేపథ్యంలో తీశారు. ఈ కథలో నాయకా నాయికలైన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నౌక మొట్టమొదటి ప్రయాణంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి చివరికి ప్రమాదం ద్వారా ఇద్దరూ ఎలా విడిపోయారన్నది ఈ చిత్ర కథాంశం.

కథ

1996లో సముద్ర గర్భంలో అన్వేషణ సాగించే బ్రాక్ లవెట్ అనే పరిశోధకుడు మరియు అతని బృందం ఒక నావలో బయలుదేరి టైటానిక్ నావ మునిగిపోయిన ప్రాంతాల్లో దాని అవశేషాలను పరిశీలించి అందులోనుంచి ఒక అరుదైన వజ్ర హారాన్ని వెలికి తీయాలనుకుంటారు. అందులో భాగంగా నావలో వారికి ఒక పేటికలో భద్రపరచబడిన ఒక చిత్రపటం లభిస్తుంది. 1912, ఏప్రిల్ 14లో గీసినట్టుగా ఉన్న ఆ చిత్రంలో కేవలం ఆ వజ్రహారాన్ని మాత్రమే ధరించిన ఒక మహిళ ఉంటుంది. అదే రోజు టైటానిక్ నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. ఆ చిత్రంలో గల మహిళ ప్రస్తుతం రోజ్ డాసన్ కాల్వర్ట్ అనే వృద్ధురాలు. ఆమెను ఆ పడవ లోకి తీసుకుని వస్తారు. ఆమె లవెట్ కు ఆ చిత్రాన్ని గురించి వివరించడం మొదలుపెడుతుంది.

నిర్మాణం

ఈ సినిమా నిర్మాణానికి 200 మిలియన్ డాలర్లు ఖర్చు అయింది.[4][5][6]

వసూళ్ళు

మొదటి విడుదలే కాకుండా 2012 మరియు 2017 లో వచ్చిన విడుదలలన్నీ కలిపి ఈ సినిమాకు అమెరికాలో 659.4 మిలియన్ డాలర్లు ఆదాయం రాగా ఇతర దేశాల్లో 1.528 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. అంటే మొత్తం ఆదాయం 2.187 బిలియన్ డాలర్లు.[7]

మూలాలు

  1. 1.0 1.1 1.2 "Titanic (1997)". Film & TV Database. British Film Institute. Archived from the original on 2011-08-02. Retrieved July 29, 2011.
  2. 2.0 2.1 "Titanic". AFI Catalog of Feature Films. American Film Institute. Retrieved February 2, 2018.
  3. "TITANIC (12)". British Board of Film Classification. November 14, 1997. Retrieved November 8, 2014.
  4. 4.0 4.1 Garrett, Diane (April 20, 2007). "Big-budget bang-ups". Variety. Archived from the original on November 17, 2009. Retrieved November 16, 2009. {{cite news}}: Unknown parameter |dead-url= ignored (help)
  5. 5.0 5.1 Wyatt, Justin; Vlesmas, Katherine (1999). "The Drama of Recoupment: On the Mass Media Negotiation of Titanic": 29–45. {{cite journal}}: Cite journal requires |journal= (help) In Sandler & Studlar (1999).
  6. 6.0 6.1 Welkos, Robert W. (February 11, 1998). "The $200-Million Lesson of 'Titanic'". Los Angeles Times. Archived from the original on December 12, 2009. Retrieved December 12, 2009. {{cite news}}: Unknown parameter |deadurl= ignored (help)
  7. 7.0 7.1 "Titanic (1997)". Box Office Mojo. Retrieved June 8, 2012.