"తూర్పు గాంగులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: 2017 source edit
(3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
[[File:Mukhalingeshwara temple , srimukhalingam srikakulam.jpg|thumb|250px|right|కామార్ణవునిచేత నిర్మించబడిన ముఖలింగేశ్వర ఆలయం, శ్రీముఖలింగం,శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్]]
[[File:Konark Sun Temple Front view.jpg|thumb|250px|right|నరసింహదేవ - 1 నిర్మింపజేసిన కోణార్క సూర్య దేవాలయం, కోణార్క్, ఒరిస్సా ప్రస్తుతం, ప్రపంచ వారసత్వ ప్రదేశం]]
'''తూర్పు గాంగులు''' మధ్యయుగ భారతదేశానికి చెందిన [[సామ్రాజ్యం|సామ్రాజ్య]] పాలకులు. వీరి స్వతంత్ర పాలన 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్ద ప్రారంభం వరకూ, ప్రస్తుత [[ఒరిస్సా]] రాష్ట్రముతో పాటు, [[ఆంధ్ర ప్రదేశ్]], [[ఛత్తీస్ గఢ్]], [[పశ్చిమ బంగ]] లోని అనేక ప్రాంతాలలోకి విస్తరించి, సాగినది.<ref>[http://www.britannica.com/eb/topic-225335/Ganga-dynasty Ganga Dynasty] {{deadWebarchive|url=https://web.archive.org/web/20071110030546/http://www.britannica.com/eb/topic-225335/Ganga-dynasty link|date=August2007-11-10 2015}} www.britannica.com.</ref> వారి రాజధాని కళింగ నగరం లేదా [[ముఖలింగం]] (శ్రీకాకుళం జిల్లా). [[కోణార్క సూర్య దేవాలయం]] ([[ప్రపంచ వారసత్వ ప్రదేశం]]) నిర్మాతలుగా ప్రపంచ ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటారు.
 
పశ్చిమ గాంగుల సంతతి వాడైన, అనంత వర్మన్ చోడగాంగునిచే ఈ రాజ్యం స్థాపించబడింది.<ref name="PrakashSingh1986">{{cite book|author1=Satya Prakash|author2=Rajendra Singh|title=Coinage in Ancient India: a numismatic, archaeochemical and metallurgical study of ancient Indian coins|url=https://books.google.com/books?id=oFBmAAAAMAAJ|year=1986|publisher=Govindram Hasanand|isbn=978-81-7077-010-7|page=348}}</ref> తూర్పు చాళుక్యులు, [[చోళులు|చోళు]]<nowiki/>లతో సంబంధ బాంధవ్యాలు కలిగిన తూర్పు గాంగులు, తమ దక్షిణ దేశ సంస్కృతిని ఒరిస్సా ప్రాంతానికి వ్యాపింపజేశారు.<ref name="Patnaik1997">{{cite book|last=Patnaik|first=Nihar Ranjan|title=Economic History of Orissa|url=https://books.google.com/books?id=1AA9W9_4Z9gC&pg=PA93|accessdate=16 February 2015|date=1 January 1997|publisher=Indus Publishing|isbn=978-81-7387-075-0|page=93}}</ref> వీరి కాలంలో 'ఫణం' అని పిలువబడిన నాణేలు, చెలామణీలో ఉండేవి.<ref name="Patnaik1997"/> రాజ్యస్థాపికుడైన అనంతవర్మ చోళగాంగుడు, హైందవ మతాభిమాని మరియు లలిత కళల పట్ల ఆసక్తిని కలిగి ఉండేవాడు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాధ ఆలయాన్ని నిర్మించాడు.<ref name="india1">[http://www.india9.com/i9show/Eastern-Ganga-Dynasty-50611.htm Eastern Ganga Dynasty in India]. India9.com (2005-06-07). Retrieved on 2013-07-12.</ref><ref>[http://controversialhistory.blogspot.com/2007/10/origin-of-gangas.html Controversies in History: Origin of Gangas]. Controversialhistory.blogspot.com (2007-10-09). Retrieved on 2013-07-12.</ref> అనంత వర్మ అనంతరం అనేకమంది గాంగ రాజులు కళింగని పరిపాలించారు. వారిలో చెప్పుకోదగినవారిలో నరసింహదేవ వర్మ - 2 (1238–1264), ముఖ్యుడు. నరసింహదేవ వర్మ - 2 నిర్మింపజేసిన ఆలయాల్లో [[కోణార్క సూర్య దేవాలయం]], శ్రీ కూర్మనాధుని దేవాలయం ([[శ్రీకూర్మం]]), వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, [[సింహాచలం]] ముఖ్యమైనవి.
 
బెంగాల్ ప్రాంతంనుండి, ఉత్తరాది నుండి నిరంతరం సాగిన [[ముస్లిం]] దండయాత్రల నుండి తూర్పు గాంగులు తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. సామ్రాజ్యం వర్తకవాణిజ్యాలలో పురోగమించింది. సామ్రాజ్యాధినేతలు, తమ ధనాన్ని ఆలయనిర్మాణంలో వెచ్చించారు. చివరి రాజు భానుదేవ-4 (1414-34) కాలంలో ఈ సామ్రాజ్యం అంతమైంది.<ref>[{{Cite web |url=http://orissagov.nic.in/e-magazine/Journal/Journal2/pdf/ohrj-03.pdf]{{dead link|datetitle=Augustఆర్కైవ్ నకలు |website= |access-date=2015-11-12 |archive-url=https://web.archive.org/web/20090410142527/http://orissagov.nic.in/e-magazine/Journal/Journal2/pdf/ohrj-03.pdf |archive-date=2009-04-10 |url-status=dead }}</ref>
==ఉన్నతి మరియు పతనం ==
[[మహామేఘవాహన సామ్రాజ్యం]] పతనమైన తర్వాత, [[కళింగ]] ప్రాంతం అనేక స్థానిక నాయకుల పాలనలోకి వెళ్ళిపోయింది. ఈ స్థానిక నాయకులంతా కళింగాధిపతి బిరుదుని ధరించినవారే. తూర్పు గాంగుల మొదటగా గురించి తెలిసినది, ఇంద్రవర్మ - 1 నుండి మాత్రమే. ఇంద్ర వర్మ - 1 విష్ణుకుండిన రాజైన ఇంద్రభట్టారకుని ఓడించి [[శ్రీముఖలింగం]] రాజధానిగా తన స్వతంత్ర పాలనని ప్రారంభించాడు. తూర్పు గాంగులు 'త్రికళింగాధిపతి', 'సకల కళింగాధిపతి' బిరుదుని ధరించారు.<ref name=sen/>
==బయటి లింకులు==
{{commons category|Eastern Ganga Dynasty}}
* [https://web.archive.org/web/20090410024222/http://srikakulam.ap.nic.in/intach/story_on_stone/1.1.htm History of ''Srikakulam'' (Kalinga)]{{dead link|date=August 2015}}
* [http://coinindia.com/galleries-eastern-gangas.html Coins of the Eastern Gangas]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2804853" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ