ప్రభ (నటి): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
84 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
'''ప్రభ''' [[తెలుగు సినిమా|తెలుగు సినీ]] తార, ప్రముఖ నర్తకి. ఈమె అసలు నామధేయము ''కోటి సూర్య ప్రభ''. ఈమె 1974లో విడుదలైన ''[[భూమి కోసం]]'' సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే ''[[నీడలేని ఆడది]]'' ఈమె విడుదలైన తొలి సినిమా.
ప్రభ బాల్యము నుండే [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు [[వెంపటి చిన సత్యం]] వద్ద శిక్షణ పొందినది<ref>http://www.spmenter.com/aahaarya/Dancers.htm</ref>. దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది.
*[[మంచి మనసు]]
*[[మరో సీత కథ]]
*[[వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర]]
 
==మూలాలు==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/280596" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ