పాదరక్షలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 22: పంక్తి 22:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
*[http://www.apma.org/ American Podiatric Medical Association]
*[http://www.apma.org/ American Podiatric Medical Association]
*[http://www.footwearhistory.com/ The history of footwear]
*[https://web.archive.org/web/20060813085112/http://www.footwearhistory.com/ The history of footwear]
*[http://www.shoeguide.org ShoeGuide.Org - A footwear encyclopedia]
*[http://www.shoeguide.org ShoeGuide.Org - A footwear encyclopedia]
*[http://www.britannica.com/eb/article-9108380/clothing-and-footwear-industry Britannica: clothing and footwear industry]
*[http://www.britannica.com/eb/article-9108380/clothing-and-footwear-industry Britannica: clothing and footwear industry]

01:22, 8 జనవరి 2020 నాటి కూర్పు

దస్త్రం:Shoe 2.jpg
Men's shoes
దస్త్రం:Shoe 4.jpg
High-heeled shoe
దస్త్రం:Shoe 1.jpg
Walking shoe

పాదరక్షలు (Footwear) పాదాలకు ధరించే దుస్తులు.

ఇవి పాదాల్ని బయటి వాతావరణం నుండి రక్షించడమే కాకుండా, శుభ్రంగా ఉంచుతాయి మరియు అందాన్నిస్తాయి. సాధారణంగా పాదం, పాదరక్షల మధ్య గుడ్డ లేదా నైలాన్ తో చేసిన సాక్సులు వాడతారు. పాదరక్షల్ని తయారుచేసే వారిని చమారీవారు లేదా కాబ్లర్స్ అంటారు.

వీటిని తయారుచేయడానికి తోలు, ప్లాస్టిక్, రబ్బరు, గుడ్డలు, కలప, నార మరియు వివిధ లోహాలు ఉపయోగిస్తారు.

పాదరక్షలతో ప్రార్థన

  • హిందువుల ఆచారం ప్రకారం దేవాలయాలు మరియు పవిత్రమైన ప్రదేశాలకు పాదరక్షలు ధరించుట అనుమతించరు.
  • "యూదులకు భిన్నంగా ఉండండి. వారు పాదరక్షలు ధరించి ప్రార్దించరు" (అబూ దావూద్ :252)
  • "వుజూ అయ్యాక ముహమ్మదు ప్రవక్తగారు తోలు చెప్పులు వేసుకొనేవారు, వాటిపై తుడిచేవారు" (అబూ దావూద్ :80,718)

వివిధరకాల పాదరక్షలు

బయటి లింకులు