"భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
(4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో స్వాతంత్ర్యం 2004 లో జరిగిన ఎన్నికలలో దాదాపు 67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఐరోపా సమాఖ్యలోగల దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య కన్నా రెట్టింపు సంఖ్య. 1989 ఎన్నికల నిర్వహణ కొరకైన ఖర్చు 300 మిలియన్ డాలర్లు, మరియు పది లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఉపయోగం జరిగింది.[1]. ఓటర్లు మరియు నియోజకవర్గాల సంఖ్య అధికంగా వున్న కారణంగా, ఎన్నికలు అనేక విడతలుగా జరుపుకునే అవసరం ఉంది. 2004 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు 4 విడతలుగా జరుగగా, 2009 ఎన్నికలు 5 విడతలుగా నిర్వహించారు. ఈ ఎన్నికలు నిర్వహించుటకు భారత ఎన్నికల కమీషను ఉంది. ఈ కమీషను రాజకీయ పార్టీలకొరకు "ఎన్నికల నియమాళిని రూపొందిస్తుంది మరియు ఎన్నికల ఫలితాలను ప్రకటించి కేంద్ర లేక రాష్ట్ర శాసనాధికారికి జాబితా సమర్పిస్తుంది. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య విలువలకు గట్టిగా పునాదులు వేసుకుంది.
 
2004 లో జరిగిన ఎన్నికలలో దాదాపు 67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఐరోపా సమాఖ్యలోగల దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య కన్నా రెట్టింపు సంఖ్య. 1989 ఎన్నికల నిర్వహణ కొరకైన ఖర్చు 300 మిలియన్ డాలర్లు, మరియు పది లక్షల [[ఎలక్ట్రానిక్ ఓటింగ్]] మిషన్ల ఉపయోగం జరిగింది.<ref>[http://eci.gov.in/MiscStats/ExpenditureLokSabha.htm Indian General Election Expenditure, from ECI website] {{Webarchive|url=https://archive.today/20050208131740/http://eci.gov.in/MiscStats/ExpenditureLokSabha.htm |date=2005-02-08 }} accessed 14 May 2006.</ref>.
ఓటర్లు మరియు నియోజకవర్గాల సంఖ్య అధికంగా వున్న కారణంగా, ఎన్నికలు అనేక విడతలుగా జరుపుకునే అవసరం ఉంది. 2004 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు 4 విడతలుగా జరుగగా, 2009 ఎన్నికలు 5 విడతలుగా నిర్వహించారు. ఈ ఎన్నికలు నిర్వహించుటకు [[భారత ఎన్నికల కమీషను]] ఉంది. ఈ కమీషను రాజకీయ పార్టీలకొరకు "ఎన్నికల నియమాళిని రూపొందిస్తుంది మరియు ఎన్నికల ఫలితాలను ప్రకటించి కేంద్ర లేక రాష్ట్ర శాసనాధికారికి జాబితా సమర్పిస్తుంది. ఈ విధానం ద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు మార్గం సుగమం అవుతుంది.
 
 
==గైరుహాజరు వోటింగ్ (Absentee voting)==
ఎవరైనా వోటింగు రోజు గైర్హాజరు ఐనచో వారి వోటు వృధా అవుతుంది. దీని గురించి అనేక తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ భారత్ లో అధికారికంగా "గైర్హాజరు వోటింగు విధాన"మంటూ ఏమీ లేదు.<ref>[{{Cite web |url=http://gulbarga.nic.in/karelections2008/ACTS/RPAct1950.pdf |title=Representation of the People Act-1950] |website= |access-date=2009-04-03 |archive-url=https://web.archive.org/web/20090226073956/http://gulbarga.nic.in/karelections2008/ACTS/RPAct1950.pdf |archive-date=2009-02-26 |url-status=dead }}</ref>
 
==ఎన్నికల సంస్కరణలు==
 
gccfg==బయటి లింకులు==
*[https://web.archive.org/web/20090411094845/http://www.indianumbers.com/elections/results Indian Elections results, facts, candidates and news]
*[http://www.indianelection.ens.org.in Indian Election complete updates]
*[http://psephos.adam-carr.net/countries/i/india/ Adam Carr's Election Archive]
*[http://news.bbc.co.uk/hi/english/static/special_report/1999/08/99/indian_elections/default.stm BBC Feature: Indian Elections 1999]
*[https://web.archive.org/web/20081207201816/http://www.eci.gov.in/ భారత ఎన్నికల కమీషను]
*[http://www.jaydip.info/internet-marketing/election-2009-will-internet-marketing-social-media-optimization-will-influence-indian-voters/ Election 2009 : Will Internet Marketing / Social Media Optimization will influence Indian Voters? ]
*[http://www.electionsamachar.com/ సార్వత్రిక ఎన్నికలు-2009 గూర్చి సమాచారం]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2809366" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ