భలే తమ్ముడు (1969 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Deepasikha (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[కె.ఆర్.విజయ]]| |
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[కె.ఆర్.విజయ]]| |
||
}} |
}} |
||
భలే తమ్ముడు 1969లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.హిందీ లో విజయవంతమైన 'తీస్రీమంజిల్/చైనాటౌన్' ఆధారంగా నిర్మంచబడింది.విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు,ఒకరు దొంగ, ఒకరు గాయకుడిగా మారతారు. పోలిసులు దొంగను బంధించి అ స్థానం లో గాయకుడ్ని దొంగల స్థావరంలో ప్రవేశపెడతారు.(తర్వాత కాలంలో వచ్చిన డాన్(తెలుగు లో యుగంధర్) ఇదే ఇతివృత్తం తో తయరయ్యాయి.మహమ్మద్ రఫి పాడిన ఎంతవారుకాని, గోపాలబాల, నేడే ఈనాడే, ఇద్దరిమనసులు ఒకటాయె' మొదలైన పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి. |
06:36, 19 మార్చి 2008 నాటి కూర్పు
భలే తమ్ముడు (1969 సినిమా) (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.ఎ.సుబ్బారావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, కె.ఆర్.విజయ |
సంగీతం | టి.వి.రాజు |
నిర్మాణ సంస్థ | తారకరామ పిక్చర్స్ |
భాష | తెలుగు |
భలే తమ్ముడు 1969లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.హిందీ లో విజయవంతమైన 'తీస్రీమంజిల్/చైనాటౌన్' ఆధారంగా నిర్మంచబడింది.విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు,ఒకరు దొంగ, ఒకరు గాయకుడిగా మారతారు. పోలిసులు దొంగను బంధించి అ స్థానం లో గాయకుడ్ని దొంగల స్థావరంలో ప్రవేశపెడతారు.(తర్వాత కాలంలో వచ్చిన డాన్(తెలుగు లో యుగంధర్) ఇదే ఇతివృత్తం తో తయరయ్యాయి.మహమ్మద్ రఫి పాడిన ఎంతవారుకాని, గోపాలబాల, నేడే ఈనాడే, ఇద్దరిమనసులు ఒకటాయె' మొదలైన పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి.