మన్మథుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 46: పంక్తి 46:
| accessdate = 2008-07-06
| accessdate = 2008-07-06
| ref = harv
| ref = harv
| journal =
}}</ref><ref name=Sanford2002/> ఈ పువ్వులు: [[అశోకవృక్షం|అశోకం]], తెలుపు మరియు [[నీలము|నీలం]] పద్మాలు, మల్లె మరియు [[మామిడి]] పూలు. ప్రాచీనమైన మన్మథుని [[విగ్రహము|విగ్రహం]] [[మథుర]] [[సంగ్రహాలయం]]<nowiki/>లో భద్రపరచబడినది.
| archive-url = https://web.archive.org/web/20090114043227/http://digitalcommons.libraries.columbia.edu/dissertations/AAI9127814/
| archive-date = 2009-01-14
| url-status = dead
}}</ref><ref name=Sanford2002/> ఈ పువ్వులు: [[అశోకవృక్షం|అశోకం]], తెలుపు మరియు [[నీలము|నీలం]] పద్మాలు, మల్లె మరియు [[మామిడి]] పూలు. ప్రాచీనమైన మన్మథుని [[విగ్రహము|విగ్రహం]] [[మథుర]] [[సంగ్రహాలయం]]<nowiki/>లో భద్రపరచబడినది.
[[File:KAMADEVA vidisha.jpg|thumb|రతి మరియు ప్రీతి భార్యలతో కామదేవుడు.]]
[[File:KAMADEVA vidisha.jpg|thumb|రతి మరియు ప్రీతి భార్యలతో కామదేవుడు.]]


పంక్తి 69: పంక్తి 73:
*[http://experts.about.com/e/k/ka/kamadeva.htm/ About.com page]
*[http://experts.about.com/e/k/ka/kamadeva.htm/ About.com page]
*http://www.webonautics.com/mythology/kamadeva.html
*http://www.webonautics.com/mythology/kamadeva.html
*[http://www.thecolorsofindia.com/holi-legends/sacrifice-of-kamadeva.html/ Kamadeva's holy sacrifice]
*[https://web.archive.org/web/20180322093217/http://www.thecolorsofindia.com/holi-legends/sacrifice-of-kamadeva.html Kamadeva's holy sacrifice]
*[http://thattechnicalbookstore.com/b0791465659.htm/ God Of Desire: Tales Of Kamadeva In Sanskrit Story Literature (book)]
*[https://web.archive.org/web/20070209205607/http://www.thattechnicalbookstore.com/b0791465659.htm God Of Desire: Tales Of Kamadeva In Sanskrit Story Literature (book)]
*[http://www.experiencefestival.com/a/Kamadeva/id/108298/ Theosophical dictionary on Kamadeva]
*[http://www.experiencefestival.com/a/Kamadeva/id/108298/ Theosophical dictionary on Kamadeva]



08:42, 8 జనవరి 2020 నాటి కూర్పు

మన్మథుడు
హిందువుల కామ దేవుడు
దేవనాగరిकाम देव
తమిళ లిపిகாம தேவன்
సంప్రదాయభావంప్రద్యుమ్నుడు, వాసుదేవుడు
ఆవాసంKetumala-varsa
మంత్రంకామ గాయత్రి[1]
ఆయుధంచెఱుకు విల్లు మరియు పూల బాణం
భార్యరతి, ప్రీతి
వాహనంచిలుక

మన్మథుడు హిందూ పురాణాలలొ ప్రేమకు సంబంధించిన దేవుడు. ఇతని భార్య రతీదేవి.

పురాణాలలో మన్మథుడు

మన్మథునికి శివునికి గల సంబంధం వివరించే కథలు మత్స్య పురాణము మరియు శివ పురాణములలో తెలుపబడినవి.[2], [3].

ఇంద్రుడు మరియు ఇతర దేవతలను తారకాసురుడు బాధించసాగెను. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.

వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు కార్తికేయుడు తారకాసురున్ని వధిస్తాడు.[4]

శివునిపై మదన బాణాన్ని సంధిస్తున్న కామదేవుడు.

స్వరూపం

మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు చూపుతారు. ఇతని విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.[5][6] ఈ పువ్వులు: అశోకం, తెలుపు మరియు నీలం పద్మాలు, మల్లె మరియు మామిడి పూలు. ప్రాచీనమైన మన్మథుని విగ్రహం మథుర సంగ్రహాలయంలో భద్రపరచబడినది.

రతి మరియు ప్రీతి భార్యలతో కామదేవుడు.

ఆరాధన

  • కామ గాయత్రి : "ఓం కామ దేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్"

ఇతర పేర్లు

మూలాలు

  1. Kāṇe, Pāṇḍuraṅga VāMana; Institute, Bhandarkar Oriental Research (1958). History of Dharmaśāstra.
  2. Daniel Ingalls, (1968). Sanskrit poetry, from [[Vidyākara]]'s "Treasury". Harvard University Press,. ISBN 0674788656. {{cite book}}: URL–wikilink conflict (help)CS1 maint: extra punctuation (link), p.58
  3. Klaus Klostermaier, (2000) Hinduism: A Short History. Oxford: One World Publications.
  4. Wendy Doniger O'Flaherty, (1975) Hindu Myths: A Sourcebook Translated from the Sanskrit. London: Penguin Books, p.157-159 [1]
  5. "A study of Kamadeva in Indian story literature". Archived from the original on 2009-01-14. Retrieved 2008-07-06. {{cite journal}}: Cite journal requires |journal= (help); Invalid |ref=harv (help)
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Sanford2002 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=మన్మథుడు&oldid=2809843" నుండి వెలికితీశారు