"మిరాసి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,150 bytes added ,  1 సంవత్సరం క్రితం
<ref>Mirasi at page 142 in The last wanderers : nomads and gypsies of India {{ISBN|0-944142-35-4}}</ref> మిరాసి ఉత్తర భారతదేశం అంతటా కనిపిస్తారు. వారు సాంప్రదాయకంగా బల్లాడు గాయకులుగా తరచూ వివాహాలలో పాడేవారు. కాగితపు పువ్వుల తయారీతో వారికి సమాజానికి అనుసంధానం జరిగింది. వారు పంజాబు గ్రామీణ ప్రాంతంలో ఉత్సవాలలో ప్రదర్శనలు ఇవ్వడం చూడవచ్చు. పట్టణ సమాజంగా పట్టణాల సరిహద్దులలో చాలా మంది ఇప్పుడు కూలీ కార్మికులుగా పనిచేస్తున్నారు. కొంతమంది మిరాసీలి పంజాబు నుండి పొరుగు రాజ్యాలకు వలస వచ్చారు: రాజస్థాను, బీహారు, గుజరాతు, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశు.<ref name="A Hasan page 973"/>
 
=== ఉత్తర ప్రదేశు ===
=== Uttar Pradesh ===
పశ్చిమ ఉత్తర ప్రదేశులో సమాజంలో సమైఖ్యత ఉంది. ఇది ప్రధానంగా మీరటు, ముజఫరు నగరు, బులంద్షహరు జిల్లాల్లో కనిపిస్తుంది. చారిత్రాత్మకంగా మిరాసి రెబారి వర్గానికి చెందిన వంశావళి శాస్త్రవేత్తలు పనిచేసేవారు. రెబారీలతో వారు రాజస్థాను నుండి వచ్చారు. వారికి " ముఖియా " అనే సాంప్రదాయ కుల మండలి ఉంది. కుల మండలి సమాజ నియమాలను ఉల్లంఘించేవారిని శిక్షించడం, వివాదాలను పరిష్కరించడం, అనైతిక కార్యకలాపాలను నిరోధించడం వంటి కార్యక్రమాలను నిర్వహించేవారు. వారు సున్నీ ముస్లింలు అయినప్పటికీ సిక్కు గురువులు, హిందూ దేవుళ్ళను కూడా ఆరాధిస్తారు. మిరాసి ప్రామాణిక ఉర్దూ మాట్లాడుతారు. అయినప్పటికీ చాలా మంది హిందీ భాష సంబంధిత వివిధ మాండలికాలను మాట్లాడగలరు. లక్నోకు చెందిన నక్వలు ప్రజలు ఉత్తర ప్రదేశు మిరాసిల ముఖ్యమైన ఉప సమూహంగా ఉంది.<ref>People of India Uttar Pradesh Volume XLII Part Two edited by A Hasan & J C Das page 974</ref>
 
There is a concentration of the community in western Uttar Pradesh, found mainly in the districts of [[Meerut District|Meerut]], [[Muzaffarnagar District|Muzaffarnagar]] and [[Bulandshahr District|Bulandshahr]]. Historically, the Mirasi were the genealogists of the [[Rebari]] community, whom they accompanied from Rajasthan. They have a traditional caste council, headed by headman known as a mukhiya. The caste council deals with infringement of community rules, settle disputes and prevent immoral activity. They are [[Sunni]] Muslims, but also worship [[Sikh Gurus]] and Hindu gods. The Mirasi speak standard [[Urdu]], although most can speak the various dialects of [[Hindi]]. The [[Naqqal]] of [[Lucknow]] are an important sub-group of the Mirasi of Uttar Pradesh.<ref>People of India Uttar Pradesh Volume XLII Part Two edited by A Hasan & J C Das page 974</ref>
 
=== In Bihar ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2813194" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ