వికీపీడియా:వాడుకరి పేరు మార్పు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 13: పంక్తి 13:


==ప్రస్తుత అభ్యర్ధనలు ==
==ప్రస్తుత అభ్యర్ధనలు ==
అయ్యా,

నా సభ్యనామమును యీ క్రింది విధముగా మార్చ గోరుచున్నాను.<br>

పాత సభ్యనామము:Vulapalli Sambasiva Rao ను,<br>
క్రొత్త సభ్యనామము:V Sambasiva Rao గా మార్పు చేయ గోరుయ తున్నాను.
--[[సభ్యులు:Vulapalli Sambasiva Rao|vsrao]] 05:35, 20 మార్చి 2008 (UTC)


==మారిపోయిన తరువాత==
==మారిపోయిన తరువాత==

05:35, 20 మార్చి 2008 నాటి కూర్పు

మీరు గతంలో ఎంచుకున్న సభ్యనామం శిలా లిఖితమైనదేమీ కాదు. మీరు కోరితే అధికారులు మీ సభ్యనామాన్ని మార్చి, మీరు చేసిన రచనలను, మీ ఎకౌంటు సెట్టింగులను కొత్త పేరుకు బదిలీ చేస్తారు.

సూచనలు

కింది పద్ధతిని పాటించండి. లేకుంటే మీ అభ్యర్ధన స్వీకరించబడదు.

  1. మీరు కోరుతున్న కొత్త సభ్యనామం కింది విధంగా ఉందని నిర్ధారించుకోండి:
  2. మీరు లాగిన్ అయి ఉండాలి. ఐపీ అడ్రసు నుండి గానీ, ఇతర సభ్యుల నుండి గానీ వచ్చే అభ్యర్ధనలను భద్రతా కారణాల వలన అధికారులు అంగీకరించరు.
  3. మీ అభ్యర్ధనను "ప్రస్తుత అభ్యర్ధనలు" విభాగంలో అట్టడుగున చేర్చండి.

ప్రస్తుత అభ్యర్ధనలు

అయ్యా, నా సభ్యనామమును యీ క్రింది విధముగా మార్చ గోరుచున్నాను.
పాత సభ్యనామము:Vulapalli Sambasiva Rao ను,
క్రొత్త సభ్యనామము:V Sambasiva Rao గా మార్పు చేయ గోరుయ తున్నాను. --vsrao 05:35, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మారిపోయిన తరువాత

  1. మీ పాత పేరు ఇక డేటాబేసులో ఉండదు. మీ పాత ఎకౌంటుకు సంబంధించిన దిద్దుబాట్లు, అభిరుచులు, వీక్షణజాబితా, సంకేతపదం వంటి మీ సమాచారమంతా కొత్త పేరుకు చేరి పోతాయి.
  2. ఒకవేళ అధికారి పైన చెప్పిన పని చేసి ఉండకపోతే, మీ పాత సభ్యునిపేజీని, సభ్యుని చర్చా పేజీని కొత్త పేర్లకు తరలించండి.
  3. దుశ్చర్యలకు పాల్పడే వారు మీ పాత పేరును వాడి మీ పేరు చెడగొడతారని మీరు భావిస్తే, ఆ పాత పేరుతో మీరే ఓ ఎకౌంటును సృష్టించి, ఆ ఎకౌంటును నిరోధించమని ఎవరైనా నిర్వాహకుడిని అడగండి. మీరో ప్రసిద్ధ సభ్యులైతేనో లేకా బాగా ఎక్కువగా దిద్దుబాట్లు చేసేవారైతేనో తప్ప, ఇది అవసరం లేదు.
  4. సభ్యనామం మార్పు కారణంగా గోప్యత ప్రభావితమయ్యే విధం: మీ అభ్యర్ధన మా డేటాబేసులోకి వెళ్తుంది. అది సభ్యనామం మార్పు లాగ్ లోకి ఎక్కుతుంది. పారదర్శకత కోసం చేసిన ఈ పని వలన, మీ పేరుమార్పు విషయం వికీపీడియనులందరికీ తెలుస్తుంది. ఈ లాగ్ లో చేర్చకుండా సభ్యనామం మార్చే అవకాశం లేదు.