Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476

సైఫాబాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 79: పంక్తి 79:
# స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
# స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
# పబ్లిక్ గార్డెన్స్
# పబ్లిక్ గార్డెన్స్
# హాకా భవన్<ref name="మహిళల భద్రతకు షీ టీమ్స్ భరోసా">{{cite news|last1=టీన్యూస్ |title=మహిళల భద్రతకు షీ టీమ్స్ భరోసా|url=http://www.tnews.media/2018/08/మహిళల-భద్రతకు-షీ-టీమ్స్-భ/ |accessdate=25 September 2018|date= 25 August 2018| archiveurl=https://web.archive.org/web/20180925185745/http://www.tnews.media/2018/08/మహిళల-భద్రతకు-షీ-టీమ్స్-/| archivedate=25 September 2018}}</ref>
# హాకా భవన్<ref name="మహిళల భద్రతకు షీ టీమ్స్ భరోసా">{{cite news |last1=టీన్యూస్ |title=మహిళల భద్రతకు షీ టీమ్స్ భరోసా |url=http://www.tnews.media/2018/08/మహిళల-భద్రతకు-షీ-టీమ్స్-భ/ |accessdate=25 September 2018 |date=25 August 2018 |archiveurl=https://web.archive.org/web/20180925185745/http://www.tnews.media/2018/08/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B3%E0%B0%B2-%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B1%80-%E0%B0%9F%E0%B1%80%E0%B0%AE%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AD/ |archivedate=25 సెప్టెంబర్ 2018 |work= |url-status=live }}</ref>
{{colend}}
{{colend}}



21:29, 8 జనవరి 2020 నాటి కూర్పు

సైఫాబాద్
సమీప ప్రాంతాలు
సైఫాబాద్ ప్యాలస్
సైఫాబాద్ ప్యాలస్
సైఫాబాద్ is located in Telangana
సైఫాబాద్
సైఫాబాద్
Location in Telangana, India
సైఫాబాద్ is located in India
సైఫాబాద్
సైఫాబాద్
సైఫాబాద్ (India)
Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500029
Vehicle registrationటి.ఎస్
లోకసభ నియోజకవర్గంసికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

సైఫాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో కొన్ని ప్రధాన ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన సైఫాబాద్ ప్యాలెస్,[1] రవీంద్రభారతి కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి..

వ్యాపారకేంద్రం

ఇక్కడ అనేక వ్యాణిజ్య దుకాణాలు ఉన్నాయి. చుట్టుపక్కల నివాసితులకు కావలసిన సామాగ్రి అందుబాటులో ఉంటుంది.

రవీంద్రభారతి

రవాణా వ్యవస్థ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సైఫాబాద్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడికి దగ్గరలోనే లక్డి కా పూల్ రైల్వే స్టేషను కూడా ఉంది.

కార్యాలయాలు

  1. రవీంద్రభారతి
  2. బెల్లా విస్టా
  3. విద్యుత్ సౌధ
  4. ఈనాడు
  5. ఛీప్ ఇంజనీర్ ఆఫీసు
  6. పౌర సరఫరా భవన్
  7. టెలిఫోన్ భవన్
  8. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
  9. పబ్లిక్ గార్డెన్స్
  10. హాకా భవన్[2]

పాఠశాలలు

  1. మౌలానా ఆజాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాల, ఏ.సి. గార్డ్స్
  2. హోలీ మేరీ ఉన్నత పాఠశాల, ఏ.సి. గార్డ్స్
  3. రహ్మానియా ఉన్నత పాఠశాల, ఏ.సి. గార్డ్స్
  4. రాక్ మెమోరియల్ ఉన్నత పాఠశాల, ఏ.సి. గార్డ్స్
  5. మజీదియా బాలికల ఉన్నత పాఠశాల, సైఫ్యాబాద్ లైన్స్
  6. శిశు సదన్, సైఫాబాద్ లైన్స్

ఇతర వివరాలు

రాజమాత మాసాహెబా (ఖానం ఆఘా) సైఫాబాద్ పరిసరాల ప్రాంతాల్లో తాగునీటి కోసం చెరువును కట్టించింది. దీన్నే మాసాహెబ్ ట్యాంక్ (మాసబ్ ట్యాంక్) అని పిలుస్తున్నారు.[3]

మూలాలు

  1. సాక్షి, ఫీచర్స్ (5 October 2014). "సైఫాబాద్ ప్యాలెస్". Archived from the original on 3 March 2019. Retrieved 3 March 2019.
  2. టీన్యూస్ (25 August 2018). "మహిళల భద్రతకు షీ టీమ్స్ భరోసా". Archived from the original on 25 సెప్టెంబర్ 2018. Retrieved 25 September 2018. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  3. నమస్తే తెలంగాణ (17 October 2017). "కుతుబ్‌షాహీల పాలన-విశేషాలు". Archived from the original on 25 September 2018. Retrieved 25 September 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=సైఫాబాద్&oldid=2814565" నుండి వెలికితీశారు