క్రాంతి కుమార్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
+వర్గం:కృష్ణా జిల్లా సినిమా నిర్మాతలు; +వర్గం:కృష్ణా జిల్లా సినిమా దర్శకులు; +వర్గం:కృష్ణా జిల్లా సినిమా రచయితలు (హాట్కేట్ ఉపయోగించి) |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
| died = మే 9, 2003 |
| died = మే 9, 2003 |
||
}} |
}} |
||
'''క్రాంతి కుమార్''' ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత. ఆయన రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు నంది పురస్కారాలు అందుకున్నాడు. 1985లో ఆయన దర్శకత్వం వహించిన [[స్రవంతి]] అనే సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.<ref name="33rdawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/33nfa.pdf|title=33rd National Film Awards|format=PDF|publisher=[[Directorate of Film Festivals]]|accessdate=7 January 2012}}</ref> 1991 లో ఆయన దర్శకత్వం వహించిన [[సీతారామయ్యగారి మనవరాలు]] భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.<ref> |
'''క్రాంతి కుమార్''' ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత. ఆయన రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు నంది పురస్కారాలు అందుకున్నాడు. 1985లో ఆయన దర్శకత్వం వహించిన [[స్రవంతి]] అనే సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.<ref name="33rdawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/33nfa.pdf|title=33rd National Film Awards|format=PDF|publisher=[[Directorate of Film Festivals]]|accessdate=7 January 2012}}</ref> 1991 లో ఆయన దర్శకత్వం వహించిన [[సీతారామయ్యగారి మనవరాలు]] భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.<ref>{{Cite web |url=http://iffi.nic.in/Dff2011/FrmIP1991Award.aspx?PdfName=IP1991.pdf |title=Directorate of Film Festival<!-- Bot generated title --> |website= |access-date=2016-09-04 |archive-url=https://web.archive.org/web/20141006093640/http://iffi.nic.in/Dff2011/FrmIP1991Award.aspx?PdfName=IP1991.pdf |archive-date=2014-10-06 |url-status=dead }}</ref> |
||
2001 లో ఆయన దర్శకత్వం వహించిన, [[సౌందర్య]] ప్రధాన పాత్ర పోషించిన [[9 నెలలు]] అనే సినిమా [[టొరంటో]] అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.<ref>http://www.hindu.com/fr/2005/03/04/stories/2005030401210200.htm</ref> |
2001 లో ఆయన దర్శకత్వం వహించిన, [[సౌందర్య]] ప్రధాన పాత్ర పోషించిన [[9 నెలలు]] అనే సినిమా [[టొరంటో]] అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.<ref>http://www.hindu.com/fr/2005/03/04/stories/2005030401210200.htm</ref> |
02:56, 9 జనవరి 2020 నాటి కూర్పు
క్రాంతి కుమార్ | |
---|---|
జననం | |
వృత్తి | దర్శకుడు నిర్మాత రచయిత |
పిల్లలు | తలశిల అనిల్ కుమార్, తలశిల సునీల్ కుమార్ |
క్రాంతి కుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత. ఆయన రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు నంది పురస్కారాలు అందుకున్నాడు. 1985లో ఆయన దర్శకత్వం వహించిన స్రవంతి అనే సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.[1] 1991 లో ఆయన దర్శకత్వం వహించిన సీతారామయ్యగారి మనవరాలు భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[2]
2001 లో ఆయన దర్శకత్వం వహించిన, సౌందర్య ప్రధాన పాత్ర పోషించిన 9 నెలలు అనే సినిమా టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[3]
పురస్కారాలు
- జాతీయ పురస్కారాలు
- ఫిలిం ఫేర్ పురస్కారాలు
- ఉత్తమ తెలుగు చిత్రం - స్వాతి (1984)
- ఉత్తమ తెలుగు దర్శకుడు - సీతారామయ్యగారి మనవరాలు (1991)[4]
- నంది పురస్కారాలు
- మూడవ ఉత్తమ చిత్రం - పునాది రాళ్ళు (1979)
- మొదటి ఉత్తమ చిత్రం - స్వాతి (1984)
- రెండో ఉత్తమ చిత్రం - సీతారామయ్యగారి మనవరాలు (1991)
- ఉత్తమ దర్శకుడు - సీతారామయ్యగారి మనవరాలు (1991)
సినిమాలు
దర్శకుడిగా
- 2001 9 నెలలు
- 1999 అరుంధతి
- 1998 పాడుతా తీయగా[5]
- 1994 సరిగమలు
- 1994 భలే పెళ్ళాం
- 1993 రాజేశ్వరి కల్యాణం
- 1991 సీతారామయ్యగారి మనవరాలు
- 1990 నేటి సిద్ధార్థ
- 1987 గౌతమి
- 1987 శారదాంబ
- 1987 అరణ్యకాండ
- 1985 హీరో బాయ్
- 1985 స్రవంతి
- 1984 అగ్నిగుండం
- 1984 స్వాతి
రచయిత
నిర్మాత
- 2001 9 నెలలు
- 1995 రిక్షావోడు
- 1990 నేటి సిద్ధార్థ
- 1984 స్వాతి
- 1984 అగ్నిగుండం
- 1984 ఆజ్ కా ఎమ్మెల్యే రాం. అవతార్
- 1983 శివుడు శివుడు శివుడు
- 1982 ఇది పెళ్ళంటారా
- 1981 కిరాయి రౌడీలు
- 1981 న్యాయం కావాలి
- 1980 సర్దార్ పాపారాయుడు
- 1980 మోసగాడు
- 1979 శ్రీజగన్నాథ్
- 1979 పునాదిరాళ్ళు
- 1978 ప్రాణం ఖరీదు
- 1977 ఆమె కథ
- 1977 కల్పన
- 1976 జ్యోతి
- 1974 ఊర్వశి
- 1973 శారద
మూలాలు
- ↑ 1.0 1.1 "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 7 January 2012.
- ↑ "Directorate of Film Festival" (PDF). Archived from the original (PDF) on 2014-10-06. Retrieved 2016-09-04.
- ↑ http://www.hindu.com/fr/2005/03/04/stories/2005030401210200.htm
- ↑ Sainik Samachar: The Pictorial Weekly of the Armed Forces - Google Books
- ↑ "Padutha Theeyaga(1998)". cineradham.com. Retrieved February 9, 2015.