సదా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 17: పంక్తి 17:


'''సదా''' అని పిలువబడే '''సదాఫ్ మొహమ్మద్ సయీద్''' (జననం ఫిబ్రవరి 17,1984) <ref name="SADHA">{{cite web |url=http://www.sadaonline.info/news.html |title=Sadha in a New Year Show|accessdate=11 December 2007|
'''సదా''' అని పిలువబడే '''సదాఫ్ మొహమ్మద్ సయీద్''' (జననం ఫిబ్రవరి 17,1984) <ref name="SADHA">{{cite web |url=http://www.sadaonline.info/news.html |title=Sadha in a New Year Show|accessdate=11 December 2007|
publisher=[http://www.sadaonline.info/ Sadaonline.info]}}</ref> ఒక దక్షిణ భారతీయ సినీ నటి. ఆమె నటించిన ప్రముఖ చిత్రాలు [[జయం (సినిమా)|జయం]], [[అపరిచితుడు]].<ref>{{cite web|url=http://maruthi4people.rediffiland.com/blogs/2008/05/08/indian-beautiful-ladies-12.html |title=Rediff Blogs |publisher=Maruthi4people.rediffiland.com |date= |accessdate=2012-07-12}}</ref>
publisher=[http://www.sadaonline.info/ Sadaonline.info]}}</ref> ఒక దక్షిణ భారతీయ సినీ నటి. ఆమె నటించిన ప్రముఖ చిత్రాలు [[జయం (సినిమా)|జయం]], [[అపరిచితుడు]].<ref>{{cite web |url=http://maruthi4people.rediffiland.com/blogs/2008/05/08/indian-beautiful-ladies-12.html |title=Rediff Blogs |publisher=Maruthi4people.rediffiland.com |date= |accessdate=2012-07-12 |website= |archive-url=https://web.archive.org/web/20120511200248/http://maruthi4people.rediffiland.com/blogs/2008/05/08/indian-beautiful-ladies-12.html |archive-date=2012-05-11 |url-status=dead }}</ref>


==వ్యక్తిగత జీవితం==
==వ్యక్తిగత జీవితం==

14:20, 9 జనవరి 2020 నాటి కూర్పు

సదా
దస్త్రం:Sadaf.jpg
జననం
సదాఫ్ మొహమ్మద్ సయీద్

(1984-02-17) 1984 ఫిబ్రవరి 17 (వయసు 40)
ఇతర పేర్లుసదా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం

సదా అని పిలువబడే సదాఫ్ మొహమ్మద్ సయీద్ (జననం ఫిబ్రవరి 17,1984) [1] ఒక దక్షిణ భారతీయ సినీ నటి. ఆమె నటించిన ప్రముఖ చిత్రాలు జయం, అపరిచితుడు.[2]

వ్యక్తిగత జీవితం

సదా మహారాష్ట్రలోని రత్నగిరి లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు. తల్లి బ్యాంకు ఉద్యోగి.[3] ఆమె రత్నగిరి లో సేక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హైస్కూలు లో చదివింది. తరువాత ముంబై కి మారింది. అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం జయం లో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సదా ముంబై లో నివసిస్తుంది. హైదరాబాదులో ఒక ఇల్లుంది.[4]

కెరీర్

జయం సినిమా తో మంచి ఎంట్రీ ఇచ్చిన సదా తరువాత విక్రం సరసన శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత ఆమె తెలుగులోనే కాక, తమిళ కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించింది.

సదా నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

  1. "Sadha in a New Year Show". Sadaonline.info. Retrieved 11 December 2007. {{cite web}}: External link in |publisher= (help)
  2. "Rediff Blogs". Maruthi4people.rediffiland.com. Archived from the original on 2012-05-11. Retrieved 2012-07-12.
  3. "Interview: Sadha". Behindwoods. Retrieved 21 January 2013.
  4. "Sada riding high in her career". IndiaGlitz. Retrieved 21 January 2013.

ఇతర లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సదా&oldid=2815985" నుండి వెలికితీశారు